A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జనసేన విడిగా పోటీచేస్తే అలా బదులు ఇలా..
Share |
June 25 2019, 3:22 pm

తెలుగుదేశం పార్టీ నేతలు తమ ఓటమిపై రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. జనసేన ప్రభావం గురించి వారు చర్చించుకుంటున్నారు.మీడియాలో వచ్చిన కదనాల ప్రకారం ఒక నాయకుడు ఇలా అన్నారట.‘జనసేన విడిగా పోటీచేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందని అనుకొన్నాం. కానీ, అది జరగలేదు. టీడీపీకి పవన్‌ సన్నిహితుడనే ప్రచారం జరగడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్‌కే వెళ్లిపోయింది. టీడీపీకి రావాల్సిన ఓట్లు భారీగా జనసేనకు పడ్డాయి. ఉదాహరణకు విశాఖ ఎంపీ సీటు టీడీపీ ఖాయంగా గెలుచుకోవాల్సి ఉంది. జనసేన పోటీతో చాలా స్వల్ప తేడాతో పోగొట్టుకోవాల్సి వచ్చింది. కనీసం పాతిక ముప్ఫై అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇటువంటి నష్టం జరిగింది’’ అని పార్టీ నాయకుడు ఒకరు అబిప్రాయపడ్డారట.

tags : janasena

Latest News
*చంద్రబాబు ఇలాంటి వాటిని ప్రోత్సహించారు-జగన్
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*నెంబర్ ఒన్ పోలీసింగ్ అంటే ఇలాగా..జగన్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info