A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అంత ఘోర తప్పిదాలు చేశామా?బాబు అంతర్మధనం
Share |
June 25 2019, 3:27 pm

ఎపి ఆపద్దర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పార్టీ తెలుగుదేశం ఓటమి గురించి ఏమి అనుకుంటున్నారు?కొందరు టిడిపి నేతలు ఆయనను కలిసిన సందర్భంలో ఈ అంశఃం సహజంగానే ప్రస్తావనకు వచ్చింది. ఒక మీడియాలో వచ్చిన కదనం ప్రకారం చంద్రబాబు ఓటమి కంటే ఓడిన తీరు పై విస్మయం చెందారట. బాదపడ్డారట. ‘‘మనకు పాతికసీట్లే వచ్చాయి. విపక్షం 151 స్థానాలు తెచ్చుకుంది. మనం నిజంగా... అంత ఘోరమైన తప్పిదాలు చేశామా? ప్రజలను కష్టపెట్టామా?’ అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసిందని ఆ కదన వివరించింది.
పలువురు ఓడి పోయిన నేతలు చంద్రబాబుతో మీరు ఎంతో శ్రమ చేసినా గుర్తు చేసుకుంటే బాద కలుగుతుందని అన్నారట. ఈ ఫలితాపై అధ్యయనం చేయాలని, ఏవి ఎలాంటి ప్రభావం చూపాయో తెలుసుకోవాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.

tags : chandrababu, mistakes

Latest News
*చంద్రబాబు ఇలాంటి వాటిని ప్రోత్సహించారు-జగన్
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*నెంబర్ ఒన్ పోలీసింగ్ అంటే ఇలాగా..జగన్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info