A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆ మంత్రి ఓటమికి కారణాలివట
Share |
June 25 2019, 3:32 pm

నెల్లూరు జిల్లాకు చెందిన టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై టిడిపి మీడియాలో ఒక ఆసక్తికర కధనం వచ్చింది సోమిరెడ్డి నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుంచి పోటీచేసి ఓటమి చెందారు. ఆయన విశేష అబివృద్ది చేసినా ఎందుకు ఓడిపాయారన్నది విశ్లేషిస్తూ జగన్ గాలి, సోమిరెడ్ఇ అసహనం, కొందరు ద్వితియ శ్రేణి నేతల స్వార్దం కారణమని తేల్చారు. సోమిరెడ్డి ఈసారి ఎలాగైనా గెలవాలన్న లక్ష్్యంతో పనిచేశారని, ఆ విశ్వాసంతోనే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారని ఆ కదనం వివరించింది.కాని జగన్ గాలి కి తోడు మంత్రి గా సోమిరెడ్డి వ్యవహార శైలి ఆయనను దెబ్బతీసిందని తేల్చారు.గతసారి ఐదువేల ఓట్ల తేడాతో ఓడిపోతే,ఈసారి పద్నాలుగు వేల ఓట్ల తేడాదో ఓటమి చెందారు. ఆయన ఇప్పడు ఎమ్మెల్సీ పదవిని కూడా వదలుకున్నారు..ఇప్పుడు ఓటమి చెందారు.రాజకీయ నిరుద్యోగి అయ్యారన్నమాట.

tags : somireddy

Latest News
*చంద్రబాబు ఇలాంటి వాటిని ప్రోత్సహించారు-జగన్
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*నెంబర్ ఒన్ పోలీసింగ్ అంటే ఇలాగా..జగన్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info