A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆఖరును పార్టీ మారిన ఆ ముగ్గురూ గెలిచారు
Share |
June 25 2019, 3:37 pm

ఆఖరు నిమిషంలో పార్టీ మారిన ముగ్గురు నేతలు విజయం సాధించడం విశేషం.ప్రత్యేకించి నెల్లూరు రూరల్ నుంచి టిడిపి పక్షాన పోటీచేయడానికి టిక్కెట్ లభించిన మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి సడన్ గా ఆయన తాను టిడిపి పక్షాన పోటీచేయబోనని వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరి ఇక్కడ నెల్లూరు ఎమ్.పి టిక్కెట్ పొంది పోటీచేశారు. ఆయన ఘన విజయం సాదించారు. ఆ తర్వాత నామినేషన్ లు మరికొద్ది రోజులలో ఆరంభం అవుతాయనగా, టిడిపి మాజీ మంత్రి బల్లి దుర్గా ప్రసాదరావు వైసిపిలో చేరడం, ఆయనకు తిరుపతి ఎమ్.పి టిక్కెట్ రావడం గెలిచిపోవడం జరిగింది.కాగా మరో మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కూడా తన సోదరుడు మరణం తర్వాత టిడిపికి గుడ్ బై చెప్పి వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరి వెకంటరెరి నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

tags : ysr congress, defectors, wo

Latest News
*చంద్రబాబు ఇలాంటి వాటిని ప్రోత్సహించారు-జగన్
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*నెంబర్ ఒన్ పోలీసింగ్ అంటే ఇలాగా..జగన్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info