A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దేశ రాజకీయాల ప్రభావం వల్లే..తలసాని
Share |
June 25 2019, 2:56 pm

దేశ రాజకీయాల ప్రభావం తెలంగాణ ఎన్నికలపై పడిందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు.భవిష్యత్తులో మరింత బాద్యత తో వ్యవహరిస్తామని ఆయన అన్నారు.లోక్ సభ ఎన్నికలలో గెలిచిన వారికి అబినందనలు తెలియచేస్తున్నానని అన్నారు.ఎన్ని విజయాలు వచ్చినా ఒదిగి పనిచేయాలని ముఖ్్యమంత్రి కెసిఆర్ చెబుతారని ఆయన అన్నారు.
రాష్ట్రంలో కేసీఆర్‌ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతోందని అన్నారు. పార్టీ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములై ముందుకెళ్తామన్నారు. ప్రజల తీర్పును గౌరవిస్తామని, తాజా ఫలితాల నుంచి గుణపాఠాలు నేర్చుకొని మరింత బాధ్యతతో వ్యవహరిస్తామని తలసాని శ్రీ్నివాస్ యాదవ్ తెలిపారు..

tags : talasani

Latest News
*చంద్రబాబు ఇలాంటి వాటిని ప్రోత్సహించారు-జగన్
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*నెంబర్ ఒన్ పోలీసింగ్ అంటే ఇలాగా..జగన్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info