A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చేయాల్సిందంతా చేసి లగడపాటి ఇప్పుడు..
Share |
September 17 2019, 3:43 pm

విజయవాడ మాజీ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ అంతా చేసి ఇప్పుడు విచారం వ్యక్తం చేస్తున్నారు.ఇకపై సర్వేలు చేయబోనని చెబుతున్నారు.ఈ మేరకు ఆయన ఒక లేఖ విడుదల చేశారు.ప్రజల నాడి తెలుసుకోవడంలో విఫలం అయినందుకు చింతిస్తున్నాని ఆయన చెప్పారు.భవిష్యత్తులో సర్వేలకు దూరంగా ఉంటానని ఆయన అన్నారు.తన సర్వేల వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే మన్నించాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న వైకాపా అధ్యక్షుడు జగన్‌కు లగడపాటి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలని సూచించారు. లగడపాటి తానుసర్వే చేశానని, టిడిపికి వందకు పైగా సీట్లు వస్తాయని, వైసిపి 70 సీట్లే సాదిస్తుందని ప్రకటించారు.దాని ని నమ్మి కొందరు టిడిపికి అనుకూలంగా పందాలు కాసి దారుణంగా నష్టపోయారు.వైఎస్ ఆర్ కాంగ్రెస్ 151 ని్యోజకవర్గాలలో ఘన విజయం సాదించింది.

tags : lagadapati

Latest News
*టిటిడి బోర్డు సభ్యుడిగా రామేశ్వరరావు
*కోడెలను సస్పెండ్ చేయాలని చంద్రబాబు చూశారు
*కోడెల ఆత్మహత్య- చంద్రబాబుకు ఘాటు జవాబు
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక-ఆత్మగౌరవ పరీక్ష
*చెత్త ఫర్నీచర్ కేసును కోడెలపై పెడతారా-టిడిపి
*రాజస్తాన్ లో కాంగ్రెస్ లో బిఎస్పి విలీనం
*పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు
*కుటుంబ ఒత్తిడి వల్లే కోడెల మరణం
*మచ్చలేని వ్యక్తి కోడెల అన్న టిడిపి
*కేశినేని వాఖ్య
*జగన్ నిజాయితీగా మాట్లాడారు
*కోడెల ఆత్మహత్య కేసు-మొబైల్ పోన్ మిస్సింగ్
*మాజీ ముఖ్యమంత్రి ఇల్లే జైలుగా మారింది
*కెసిఆర్ -నిజాం- లక్ష్మణ్ కామెంట్
*కర్నూలు,కడప లలో భారీ వర్షాలు
*కోడెల మరణం-వర్ల రామయ్య డబుల్ టంగ్
*పవన్ కళ్యాణ్ స్పందన ఇది
*రూ.లక్ష ఫర్నీచర్ కోసం కోడెలపై కేసా -చంద్రబాబు
*కోడెల మరణం-బురద చల్లుతున్నారు
*టిటిడి ఆభరణాలు త్రిడిలో
*యరపతినేని కూడా మాట్లాడారు
*బోటు ప్రమాదాల నివారణకు కంట్రోల్ రూమ్ లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info