A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఫిరాయింపు నేత ఆది కి గట్టి గుణపాఠమే
Share |
June 25 2019, 3:26 pm

వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ పై నోటికి వచ్చినట్లు మాట్లాడిన పిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డికి కడప ప్రజలు గట్టి గుణపాఠమే చెప్పారు. గత ఎన్నికలలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ తరపున గెలిచిన ఆదినారాయణరెడ్డి ఆ తర్వాత టిడిపిలోకి ఫిరాయించి మంత్రి పదవి చేపట్టారు. మంత్రి పదవి ఉంది కదా అని ఆయన ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు. ఏది పడితే అది మాట్లాడారు. నానా దుర్భాషలాడారు. ఇప్పుడు దానికి జవాబుగా ప్రజలు ఆయనను మూడున్నర లక్షల ఓట్ల తేడాతో ఓడించారు.వైఎస్ అవినాశ్ రెడ్డిని మరోసారి ఘనంగా గెలిపించారు. చివరికి ఆదినారాయణరెడ్డి సొంత నియ్ఓజకవర్గం అయిన జమ్మలమడుగులో సైతం పరిస్థితి భిన్నంగా లేదు. అక్కడ టిడిపి సీనియర్ నేత రామసుబ్బారెడ్డి, ఆది కలిసినా కూడా ఏభైవేలకు పైగా ఓట్ల ఆధిక్యతను అవినాశ్ కు ఇచ్చారు.అంతేకాక అసెంబ్లీకి పోటీచేసిన రామసుబ్బారెడ్డిని సైతం ఇదే స్థాయిలో ఓడించారు. వారిద్దరు కలిస్తే టిడిపి గెలిచిపోతుందని చంద్రబాబు వేసిన లెక్కలు తారుమారు అయ్యాయి. రాజకీయాలలో ఒన్ ప్లస్ ఒన్ ఈజ్ ఈక్వల్ టు 2 కాదు..జీరో అని కూడా ఈ ఫలితం రుజువు చేసిందని అనుకోవాలి.చారు.

tags : adi,defector,lesson

Latest News
*చంద్రబాబు ఇలాంటి వాటిని ప్రోత్సహించారు-జగన్
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*నెంబర్ ఒన్ పోలీసింగ్ అంటే ఇలాగా..జగన్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info