A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
శనివారం వైసిపి ఎమ్మెల్యేల సమావేశం
Share |
June 25 2019, 2:56 pm

వైఎస్ ఆర్ కాంగ్రెస్ శాసనసభ సభ్యుల సమావేశం శనివారం నాడు జరగనుంది.శాసనబ్యులంతా రేపు ఉదయం పదిన్నరకల్లా తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్ కు రావాలని శాసనసభ్యులు గడికోట శ్రీ్కాంతరెడ్డి, పార్దసారధి చెప్పారు. ఎమ్మెల్యేలంతా సమావేశం అయి తమ పార్టీ అదినేత జగన్ ను నాయకుడుగా ఎన్నుకుంటారని వారు చెప్పారు. ఆ తర్వాత తీర్మానం కాపీని గవర్నర్ నరసింహన్ కు అందచేస్తామని వారు వివరించారు.ప్రజల ఆకాంక్షల మేరకు జగన్ ముఖ్యమంత్రిగా పనిచేస్తారని,ప్రజలు హృదయాలను చూరగొంటారని ఆయన అన్నారు.

tags : ysr congress

Latest News
*చంద్రబాబు ఇలాంటి వాటిని ప్రోత్సహించారు-జగన్
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*నెంబర్ ఒన్ పోలీసింగ్ అంటే ఇలాగా..జగన్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info