A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాహుల్ గాందీ రాజీనామా చేస్తారా
Share |
June 25 2019, 3:27 pm

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాఃహుల్ గాందీ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. భారత దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరాజయం చెందడంతో పాటు స్వయంగా రాహుల్ గాందీనే ఓడిపోవడంతో ఆయన పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.ఓటమిపైన, రాజీనామా ప్రతిపాదనపైన చర్చించడానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుందని సమచారం.అయితే ముఖ్య నేతల సలహాలు,సూచనల తర్వాతే ఆయన నిర్ణయం చేయవచ్చని చెబుతున్నారు.పార్టీలో ఎవరైనా నేతలు విమర్శలు చేయకముందే రాజీనామా చేయాలన్నది రాహుల్ ఉద్దేశమట. అయితే ఇందుకు సోనియాగాందీ అంగీకరించలేదని చెబుతున్నారు.కాగా రాహుల్‌ రాజీనామా వార్తలను ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా తీవ్రంగా ఖండించారు. యూపీలో ఆపార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్‌ రాజ్‌బబ్బర్‌ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

tags : rahulgandhi

Latest News
*చంద్రబాబు ఇలాంటి వాటిని ప్రోత్సహించారు-జగన్
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*నెంబర్ ఒన్ పోలీసింగ్ అంటే ఇలాగా..జగన్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info