A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ ఇంటి వద్ద ఐఎఎస్,ఐపిఎస్ ల కోలాహలం
Share |
September 17 2019, 3:43 pm

తాడేపల్లి లోని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత నివాసం, పార్టీ కార్యాలయ ప్రాంగణం అంతా ఆయనను కలవడానికి వచ్చేవారితో కళకళలాడుతోంది. ఐఎఎస్, ఐపిఎస్ అదికారులు పెద్ద సంఖ్యలో వచ్చి జగన్ ను కలిశారు. వారు ఈ సందర్భంగా ప్రభుత్వ పరిస్థితిని వివరించారు.ఇంతవరకు ఆప్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేషీలో ఉన్న ఐఎఎస్ అదికారులు కూడా వచ్చి మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. కాగా రిటైర్డ్ చీప్ సెక్రటరీ అజయ్ కల్లం అక్కడ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ కనిపించారు. ఆయనను ముఖ్యమంత్రి కార్యాలయ సలహాదారుగా నియమించవచ్చని భావిస్తున్నారు.ఈ నెల ముప్పైన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న సందర్భంగా ఆయా ఏర్పాట్లను కూడా సమీక్షించారు. 23 మంత్రిత్వ శాఖలకు చెందిన 57మంది అధికారులు నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయా శాఖల వివరాలను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అధికారులు వివరించారు.కాగా సచివాలయంలో చంద్రబాబు పోటోలను, మంత్రుల పోటోలను తొలగించారు. అంతేకాక ఆయా మంత్రుల సిబ్బందిని వారి శాఖలకు పంపించి వేశారు.

tags : jagan,

Latest News
*టిటిడి బోర్డు సభ్యుడిగా రామేశ్వరరావు
*కోడెలను సస్పెండ్ చేయాలని చంద్రబాబు చూశారు
*కోడెల ఆత్మహత్య- చంద్రబాబుకు ఘాటు జవాబు
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక-ఆత్మగౌరవ పరీక్ష
*చెత్త ఫర్నీచర్ కేసును కోడెలపై పెడతారా-టిడిపి
*రాజస్తాన్ లో కాంగ్రెస్ లో బిఎస్పి విలీనం
*పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు
*కుటుంబ ఒత్తిడి వల్లే కోడెల మరణం
*మచ్చలేని వ్యక్తి కోడెల అన్న టిడిపి
*కేశినేని వాఖ్య
*జగన్ నిజాయితీగా మాట్లాడారు
*కోడెల ఆత్మహత్య కేసు-మొబైల్ పోన్ మిస్సింగ్
*మాజీ ముఖ్యమంత్రి ఇల్లే జైలుగా మారింది
*కెసిఆర్ -నిజాం- లక్ష్మణ్ కామెంట్
*కర్నూలు,కడప లలో భారీ వర్షాలు
*కోడెల మరణం-వర్ల రామయ్య డబుల్ టంగ్
*పవన్ కళ్యాణ్ స్పందన ఇది
*రూ.లక్ష ఫర్నీచర్ కోసం కోడెలపై కేసా -చంద్రబాబు
*కోడెల మరణం-బురద చల్లుతున్నారు
*టిటిడి ఆభరణాలు త్రిడిలో
*యరపతినేని కూడా మాట్లాడారు
*బోటు ప్రమాదాల నివారణకు కంట్రోల్ రూమ్ లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info