A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గంటా అదృష్టవంతుడే
Share |
September 17 2019, 4:15 pm

విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి మంత్రి గంటా శ్రీ్నివాసరావు గెలుపొందారు. ఇంతవరకు ఒకే చోట పోటీ చేయకుండా గెలుస్తూ వస్తున్న మరోసారి విజయం సాధించారు. ఆయన మొదట అనకాపల్లి నుంచి లోక్ సభ కు 1999 లో పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత 2004 లో చోడవం, 2009 లో అనకాపల్లి అసెంబ్లీ, 2014 లో భీమిలి నుంచి గెలిచిన గంటా శ్రీ్నివాసరావు గెలవగా, ఈసారి 2019 లో విశాఖ నార్త్ నియోజకవర్గం లో విజయం సాదించారు.వివిపాట్ స్లిప్ లు లెక్కించే విషయంలో పలు అభ్యంతరాలు వచ్చాయి. వైసిపి అభ్యర్ది కెకె రాజు ఆయన తరపు ఏజెంట్లు అభ్యంతరం చెప్పారు. ఈ వివాదంపై వైసిపి అభ్యంతరాలను తోసిపుచ్చి గంటా విజయం సాదించినట్లు అదికారులు ప్రకటించారు. అయితే అదికారులు కావాలని చేశారని వైసిసి నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు.గంటా ఈ రకంగా అదృష్టవంతుడే.

tags : ganta

Latest News
*టిటిడి బోర్డు సభ్యుడిగా రామేశ్వరరావు
*కోడెలను సస్పెండ్ చేయాలని చంద్రబాబు చూశారు
*కోడెల ఆత్మహత్య- చంద్రబాబుకు ఘాటు జవాబు
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక-ఆత్మగౌరవ పరీక్ష
*చెత్త ఫర్నీచర్ కేసును కోడెలపై పెడతారా-టిడిపి
*రాజస్తాన్ లో కాంగ్రెస్ లో బిఎస్పి విలీనం
*పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు
*కుటుంబ ఒత్తిడి వల్లే కోడెల మరణం
*మచ్చలేని వ్యక్తి కోడెల అన్న టిడిపి
*కేశినేని వాఖ్య
*జగన్ నిజాయితీగా మాట్లాడారు
*కోడెల ఆత్మహత్య కేసు-మొబైల్ పోన్ మిస్సింగ్
*మాజీ ముఖ్యమంత్రి ఇల్లే జైలుగా మారింది
*కెసిఆర్ -నిజాం- లక్ష్మణ్ కామెంట్
*కర్నూలు,కడప లలో భారీ వర్షాలు
*కోడెల మరణం-వర్ల రామయ్య డబుల్ టంగ్
*పవన్ కళ్యాణ్ స్పందన ఇది
*రూ.లక్ష ఫర్నీచర్ కోసం కోడెలపై కేసా -చంద్రబాబు
*కోడెల మరణం-బురద చల్లుతున్నారు
*టిటిడి ఆభరణాలు త్రిడిలో
*యరపతినేని కూడా మాట్లాడారు
*బోటు ప్రమాదాల నివారణకు కంట్రోల్ రూమ్ లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info