A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అద్వానీపై,జోషిలపై మోడీ ప్రశంసల వర్షం
Share |
September 17 2019, 3:43 pm

బిజెపి కురు వృద్దుడు ఎల్.కె. అద్వానిపై ప్రదాని నరేంద్ర మోడీ ప్రశంసల జల్లు కురిపించారు. ఆడ్వాణీ లాంటి గొప్ప నేతలు దశాబ్దాలుగా పార్టీని బలోపేతం చేయడం, పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేయడం వల్లే నేడు భాజపా ఈ విజయాన్ని సాధించగలిగింది’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక మరో ట్వీట్‌లో.. ‘డాక్టర్‌ మురళీ మనోహర్‌ జోషీ గొప్ప విద్యావేత్త. మేధో సంపత్తి, సమర్థత కలిగిన నేత. భారత విద్యా విధానాలను మెరుగుపరిచేందుకు ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివి. భాజపాను బలోపేతం చేసేందుకు ఆయన నిరంతరం కృషిచేశారు. నాతో సహా ఎంతో మంది కార్యకర్తలను మార్గనిర్దేశం చేశారు. మురళీ మనోహర్ జోషి ఆశీస్సులు తీసుకున్నానని మోడీ తెలిపారు.

tags : modi

Latest News
*టిటిడి బోర్డు సభ్యుడిగా రామేశ్వరరావు
*కోడెలను సస్పెండ్ చేయాలని చంద్రబాబు చూశారు
*కోడెల ఆత్మహత్య- చంద్రబాబుకు ఘాటు జవాబు
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక-ఆత్మగౌరవ పరీక్ష
*చెత్త ఫర్నీచర్ కేసును కోడెలపై పెడతారా-టిడిపి
*రాజస్తాన్ లో కాంగ్రెస్ లో బిఎస్పి విలీనం
*పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు
*కుటుంబ ఒత్తిడి వల్లే కోడెల మరణం
*మచ్చలేని వ్యక్తి కోడెల అన్న టిడిపి
*కేశినేని వాఖ్య
*జగన్ నిజాయితీగా మాట్లాడారు
*కోడెల ఆత్మహత్య కేసు-మొబైల్ పోన్ మిస్సింగ్
*మాజీ ముఖ్యమంత్రి ఇల్లే జైలుగా మారింది
*కెసిఆర్ -నిజాం- లక్ష్మణ్ కామెంట్
*కర్నూలు,కడప లలో భారీ వర్షాలు
*కోడెల మరణం-వర్ల రామయ్య డబుల్ టంగ్
*పవన్ కళ్యాణ్ స్పందన ఇది
*రూ.లక్ష ఫర్నీచర్ కోసం కోడెలపై కేసా -చంద్రబాబు
*కోడెల మరణం-బురద చల్లుతున్నారు
*టిటిడి ఆభరణాలు త్రిడిలో
*యరపతినేని కూడా మాట్లాడారు
*బోటు ప్రమాదాల నివారణకు కంట్రోల్ రూమ్ లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info