A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అద్వానీ ఆశీర్వాదం తీసుకున్న మోడీ,షా
Share |
September 17 2019, 4:16 pm

ప్రదానమంత్రి నరేంద్ర మోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా లు బిజెపి కురువృద్దుడు ఎల్.కె.అద్వాని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. గత కొంతకాలంగా అద్వానీతో అంతగా సత్సంబందాలు లేవన్న ప్రచారం నేపద్యంలో వారు కలవడం విశేషం.అద్వానీ తో పాటు మరో సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి ని వారు కలిశారు. బిజెపి భారీ విజయం నేపధ్యంలో వారు కలిసి ఆయా అంశాలపై చర్చలు జరిగారు.పార్టీ కార్యాచరణ ,ప్రభుత్వ ఏర్పాటు తదితర విషయాలపై వారు మాట్లాడుకున్నారు.

tags : modi, advani

Latest News
*టిటిడి బోర్డు సభ్యుడిగా రామేశ్వరరావు
*కోడెలను సస్పెండ్ చేయాలని చంద్రబాబు చూశారు
*కోడెల ఆత్మహత్య- చంద్రబాబుకు ఘాటు జవాబు
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక-ఆత్మగౌరవ పరీక్ష
*చెత్త ఫర్నీచర్ కేసును కోడెలపై పెడతారా-టిడిపి
*రాజస్తాన్ లో కాంగ్రెస్ లో బిఎస్పి విలీనం
*పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు
*కుటుంబ ఒత్తిడి వల్లే కోడెల మరణం
*మచ్చలేని వ్యక్తి కోడెల అన్న టిడిపి
*కేశినేని వాఖ్య
*జగన్ నిజాయితీగా మాట్లాడారు
*కోడెల ఆత్మహత్య కేసు-మొబైల్ పోన్ మిస్సింగ్
*మాజీ ముఖ్యమంత్రి ఇల్లే జైలుగా మారింది
*కెసిఆర్ -నిజాం- లక్ష్మణ్ కామెంట్
*కర్నూలు,కడప లలో భారీ వర్షాలు
*కోడెల మరణం-వర్ల రామయ్య డబుల్ టంగ్
*పవన్ కళ్యాణ్ స్పందన ఇది
*రూ.లక్ష ఫర్నీచర్ కోసం కోడెలపై కేసా -చంద్రబాబు
*కోడెల మరణం-బురద చల్లుతున్నారు
*టిటిడి ఆభరణాలు త్రిడిలో
*యరపతినేని కూడా మాట్లాడారు
*బోటు ప్రమాదాల నివారణకు కంట్రోల్ రూమ్ లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info