A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తండ్రి,కూతుళ్లను ఓడించిన వైసిపి నేత
Share |
September 17 2019, 3:43 pm

కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుకు అనూహ్యమైన ఎదురు దెబ్బ తగిలింది. తన వారసురాలిగా కుమార్తెను రాజకీయ రంగా ప్రవేశం చేయగా ఆమె తొలి ఎన్నికలోనే ఓటమి పాలయ్యారు.అంతేకాక అశోక్ స్వయంగా లోక్ సభకు పోటీచేసి విజయనగరం నుంచి ఓటమి చెందారు.విజయనగరం నుంచి ఒక్కసారి తప్ప ఎనిమిది సార్లు గెలిచిన అశోక్ 2004 లో ఇండిపెండెంట్ గా పోటీచేసిన కొలగట్ల వీరబద్ర స్వామి చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు అశోక్ కుమార్తె అతిధి గజపతిరాజు కూడా మళ్లీ కొలగట్ల చేతిలో పరాజయం చెందడం విశేషం .ఒకప్పుడు అశోక్ అంటే గౌరవం ఉండేది.కాని చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను , పిరాయింపులను కూడా ఆయన ప్రశ్నించలేక చతికిలపడ్డారు.మొత్తం మీద తండ్రి ,కుమార్తెలను ఓడించిన చరిత్రను కొలగట్ల సొంతం చేసుకన్నారు.

tags : kolagatla

Latest News
*టిటిడి బోర్డు సభ్యుడిగా రామేశ్వరరావు
*కోడెలను సస్పెండ్ చేయాలని చంద్రబాబు చూశారు
*కోడెల ఆత్మహత్య- చంద్రబాబుకు ఘాటు జవాబు
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక-ఆత్మగౌరవ పరీక్ష
*చెత్త ఫర్నీచర్ కేసును కోడెలపై పెడతారా-టిడిపి
*రాజస్తాన్ లో కాంగ్రెస్ లో బిఎస్పి విలీనం
*పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు
*కుటుంబ ఒత్తిడి వల్లే కోడెల మరణం
*మచ్చలేని వ్యక్తి కోడెల అన్న టిడిపి
*కేశినేని వాఖ్య
*జగన్ నిజాయితీగా మాట్లాడారు
*కోడెల ఆత్మహత్య కేసు-మొబైల్ పోన్ మిస్సింగ్
*మాజీ ముఖ్యమంత్రి ఇల్లే జైలుగా మారింది
*కెసిఆర్ -నిజాం- లక్ష్మణ్ కామెంట్
*కర్నూలు,కడప లలో భారీ వర్షాలు
*కోడెల మరణం-వర్ల రామయ్య డబుల్ టంగ్
*పవన్ కళ్యాణ్ స్పందన ఇది
*రూ.లక్ష ఫర్నీచర్ కోసం కోడెలపై కేసా -చంద్రబాబు
*కోడెల మరణం-బురద చల్లుతున్నారు
*టిటిడి ఆభరణాలు త్రిడిలో
*యరపతినేని కూడా మాట్లాడారు
*బోటు ప్రమాదాల నివారణకు కంట్రోల్ రూమ్ లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info