A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మళ్లీ తెరపైకి ప్రత్యేక హోదా డిమాండ్
Share |
July 20 2019, 12:45 pm

భీహారులో మళ్లీ ప్రత్యేక హోదా డిమాండ్ ఆరంభ మైంది. అక్కడ అదికారంలో ఉన్న జెడియు అదికార ప్రతినిది కెసి త్యాగి పాట్నాలో మాట్లాడుతూ జెడి యు కి 15 సీట్లు ఇస్తే,బీహారుకు ప్రత్యేక హోదా సాదించడానికి గట్టి ప్రయత్నం చేసే అవకాశం ఉంటుందని అన్నారు.ఎన్నికల ప్రచారంలో ఇంతకాలం నితీష్ కుమార్ ప్రభుత్వం చేసిన అబివృద్ది కార్యక్రమాలు, కేంద్రంలో మోడీ శక్తివంతమైన నాయకత్వం గురించి ప్రచారం చేసిన జెడి యు నేతలు తాజాగా ప్రత్యేక హోదా డిమాండ్ ను తెరపైకి తీసుకు రావడం విశేషమని అంటున్నారు. కాగా త్యాగి చేసిన డిమాండ్ ను జెడి యు బీహారు అద్యక్షుడు వశిష్ట నారాయణ సింగ్ కూడా సమర్దించారు.బీహారు సమగ్ర అభివృద్దికి ప్రత్యేక హోదా ఉపయోగపడుతుందని వారు అన్నారు.

tags : bihar

Latest News
*జక్కంపూడికి కాపు కార్పోరేషన్ చైర్మన్ పదవి
* టోల్ ప్లాజాల వద్ద పాస్టాగ్ లేకుంటే డబుల్ రేట్
*బిసిలకు కొత్తగా 16 కార్పొరేషన్లు
*కాంట్రాక్టులు సగం ఎస్సి,ఎస్టి,బిసిలకే -ఎపి
*రిటైర్డ్ జడ్జి పై జగన్ వ్యాఖ్య- చంద్రబాబు అబ్జక్షన్
*పోలవరంపై చర్చ టిడిపికి ఇష్టం లేదు
*రాజధానిలో కొత్త వర్శీటీలలో నో ఫ్రీ
*ఎపిలో పెట్టుబడులకు కొత్త సంస్థ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info