A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రదాని అభ్యర్ధి ఎవరన్నది ముఖ్యం కాదు
Share |
June 2 2020, 4:08 pm

ప్రతిపక్షం నుంచి ప్రధాని అబ్యర్ది ఎవరన్నది ఇప్పుడు అప్రస్తుతం అని కేంద్ర మాజీ మంత్రి ,కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం అన్నారు. ఆయన ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ ముందుగా బిజెపిని ,నరేంద్ర మోడీని ఓడించడం తమ ముందు ఉన్న లక్ష్యం అని ఆయన అన్నారు. ఆ తర్వాత ఎవరు ప్రదాని అన్నది మాట్లాడుకోవచ్చని ఆయన చెప్పారు. ప్రతిపక్షాలకు చెందిన నేతలంతా కలిసి కూర్చుని ఈ విషయమై చర్చించుకోవచ్చని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో పట్టుదలలకు పోదని ఆయన అన్నారు.తాను ఈ విషయం కొత్తగా చెప్పడం లేదని, రాహుల్ గాందీ అన్న విషయాన్నే మరోసారి చెబుతున్నాని ఆయన చెప్పారు. మే 21 న ప్రతిపక్ష పార్టీల సమావేశం జరపాలని టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ప్రయత్నించినా, మమత బెనర్జీ తదితరుల నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో అది వాయిదా పడింది.

tags : chidambaram

Latest News
*కొండ చరియలు విరిగి పడి 20 మంది మృతి
*ఎపిలో పెట్టుబడికి స్విస్ కంపెనీ -హిందూ స్టోరీ
*ఎపిలో స్టేట్ టెక్నికల్ కోఆర్డినేటర్లు
*ఆరు రాష్ట్రాల నుంచి వచ్చేవారితో జాగ్రత్త-ఎపి
*సినీ రచయిత జొన్నవిత్తులపై కేసు
*బాలకృష్ణ జాగ్రత్తగా మాట్లాడే యత్నం చేశారు
*పార్టీలోనే తప్పుడు ప్రచారం-టిడిపి ఎమ్మెల్యే
*టిడిపి రాసిన లేఖను నిమ్మగడ్డ ఎందుకు పంపారు
*ఈ క్రాపింగ్ పై విధానాలు తయారు చేయండి- జగన్
*డిల్లీలో అన్ని దుకాణాలు ఓపెన్
*పరిశ్రమల వద్ద లేఅవుట్ లు ఎలా అనుమతించారు
*లాక్ డౌన్ సడలింపు- పెట్రోల్ అమ్మకం జూమ్
*విశాఖకు నేరుగా గోదావరి నీరు
*తిరుమలలో దర్శనాలకు భక్తులకు ట్రయల్ రన్
*సింగరేణి గనిలో పేలుడు-4 గురు కార్మికుల మృతి
*కాంగ్రెస్ నేతల గృహ నిర్భంధం
*అమెరికా గవర్నర్ లకు ట్రంప్ హెచ్చరిక
*నిమ్మగడ్డ కేసు- హైకోర్టు తీర్పు పొరపాటన్న ఎపి
*అబద్దాలతో సి.ఎమ్.ఆరేళ్లు గడిపేశారు
*ఎపి ఎన్నికల కమిషనర్ గా మరో వ్యక్తి?
*కోర్టులలో పరిణామాలు బాధ కలిగిస్తున్నాయి
*తెలంగాణలో పారిశుద్ద్య వారం
*రైతులను ఐక్యం చేయడం ద్వారానే లాభాలు
*హైదరాబాద్ లో 573కోట్ల పన్ను వసూలు
*విశాఖకు ట్రామ్ కార్- డిపిఆర్ కు ఆదేశాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info