A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపి జగన్ మద్దతు కోరుతుందా
Share |
May 23 2019, 10:28 pm

కేంద్రలో హంగ్ రాజకీయ పరిస్థితులు ఏర్పడితే వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ మద్దతు కోరడానికి గాను బారతీయ జనతాపార్టీ కూడా ప్రత్యేక హోదా అంశంలో తన వైఖరి మార్పు చేసుకోవచ్చని భావిస్తున్నారు. ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన ఈ కదనం ప్రకారం బిజెపి పూర్తి మెజార్టీ వస్తే ఇబ్బంది లేదు..లేకుంటే ఏ ఏ పక్షాలను ఆకర్షించవచ్చన్నదానిపై ఆలోచన చేస్తోందట. అందులో బాగంగా గతంలో జగన్ చేసిన ఓపెన్ ప్రకటనను ఉపయోగించుకుని తమ కు మద్దతు ఇవ్వాలని బిజెపి కోరవచ్చు.ఏ పార్టీ ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తే దానిని తాను బలపరుస్తాని జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపద్యంలో అవసరమైతే ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడం ద్వారా జగన్ మద్దతు తీసుకోవచ్చని భిజెపి భావిస్తోంది.గతంలో చంద్రబాబు ప్యాకేజీకి ఒప్పుకోవడం వల్ల హోదా ఇవ్వలేకపోయామని బిజెపి కూడా వారు చెబుతారు. అప్పుడు టిడిపి మరింత ఇబ్బంది లో పడుతున్నారని భావిస్తున్నారు.కాగా ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా తన మద్దతు కావాలంటే ప్రత్యేక హోదా ఇవ్వాలని అడగవచ్చట.

tags : bjp,jagan

Latest News
*రాజోలు లో జనసేన గెలుపు-ఒకటే సీటు
*ఓటమితో దేవగౌడ రాజకీయ జీవితం ముగింపు
*జగన్ కామెంట్
*జగన్ కు కెటిర్ శుభాకాంక్షలు
*లోకేష్ వెనుకంజ
*కుప్పంలో చంద్రబాబు వెనుకంజ
*ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ముందంజ
*ఎపి ఇంటెలెజెన్స్ ఇలా నంబర్లు మార్చిందట
*బ్లడ్ ప్రెజర్ ప్రమాదంఉంది జాగ్రత్త
*ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపాలా అని
*చంద్రబాబును చూస్తే జాలేస్తోంది
*అక్కడ బిజెపికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందా
*కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నాలు
*చంద్రబాబు తిరుగుళ్లపై కామెంట్
*రేవంత్ ,కోమటిరెడ్డిల గెలుపు
*జగన్ ప్రమాణం మే 30న
*2 రాష్ట్రాల మధ్య సత్సంబందాలు -కెసిఆర్
*లోక్ సభ కు సైతం వైసిపి ప్రభంజనం
*కేంద్రంలో ఎన్.డి.ఎ.నే
*పవన్ కళ్యాణ్ రెండు చోట్ల వెనుకంజ
*జగన్ సి.ఎమ్. కావాలి- నేను కోరుకుంటున్నా.
*ఒక బ్రాండ్ ను సృష్టించుకున్న రవిప్రకాష్..
*కాంగ్రెస్ ,టిడిపిల అనేతిక బందం ఎంతకాలమో
*ఉభయ గోదావరి జిల్లాల్లో మాదే ఆదిక్యత
*చంద్రబాబుది ఓటమి భయమే
*కవిత గట్టి పోటీ ఎదుర్కోవడానికి కారణం
*39 వేల గుడులలో పార్జన్య హోమాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info