A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రత్యర్దిపై మంత్రి నారాయణ నిజమే చెప్పారు
Share |
June 2 2020, 12:35 am

నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి నారాయణ నిజమే చెప్పడానికి యత్నించినట్లు కనబడింది. ఆయన మీడియాతో ముచ్చటిస్తూ తన ప్రత్యర్థి బలవంతుడని, ఎప్పుడూ ప్రజల్లో ఉంటాడని, అయినా ఎదుర్కొన్నానని, ఏం జరుగుతుందో చూద్దామంటూ వ్యాఖ్యానించారు. మళ్లీ టీడీపీ ప్రభుత్వం వస్తుందో లేదో ఆయన స్పష్టంగా చెప్పకపోగా నెల్లూరు జిల్లాలో పార్టీ ఎన్ని సీట్లు వస్తాయనే దానికి స్పష్టంగా జవాబివ్వకుండా వెళ్లిపోయారు.

tags : narayana

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info