A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కేంద్రంలో బిజెపి మళ్లీ వస్తుందేమో- ఎపి మంత్రులు
Share |
June 2 2020, 12:43 am

ఎపి మంత్రివర్గ సమావేశంలో జరిగిన అంతర్గత చర్చలను బట్టి పలువురు టిడిపి మంత్రులకు కూడా మళ్లీ బిజెపి కేంద్రంలో అదికారంలోకి వస్తుందన్న సందేహం ఉన్నట్లుగా ఉంది.
‘‘బీజేపీకి సీట్లు తగ్గుతున్నాయి. మోదీకి ప్రాంతీయ పార్టీలు మద్దతు ఇవ్వవు. కాబట్టి ప్రధాని అభ్యర్థిగా రాజ్‌నాథ్‌సింగ్‌, గడ్కరీలలో ఒకరిని బీజేపీ తెరపైకి తేవచ్చు’’ అని కొందరు మంత్రులు అన్నారట. గడ్కరీ ఆరోగ్యం సరిగా లేదేమో అని సోమిరెడ్డి అనగా... బాగానే ఉందని మరో మంత్రి అన్నారు. అసలు అలాంటి పరిస్థితి రాదని, బీజేపీ వ్యతిరేక కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని చంద్రబాబు అన్నారు. మోదీ వ్యవహరశైలిని ప్రజలకు వివరించడంలో జాతీయ స్థాయి నేతలు విఫలమయ్యారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

tags : tdp, bjp, ministers

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info