A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అదికారులతో టిడిపి రాజీకి వస్తోందా
Share |
June 2 2020, 4:46 pm

ఎన్నికల పలితాలు దగ్గరకు వచ్చేసరికి ఎపి మంత్రులు,టిడిపి నేతలు అదికారులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లుగా ఉంది. అదికారులతో తమకు విబేదాలు లేవని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.మంత్రివర్గ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ప్రదాన కార్యదర్శితో సహా ఎవరితో తగాదా లేదని ఆయన అన్నారు. అధికారులు బిజినెస్‌ రూల్స్‌ పాటించకుండా ఎన్నికల నియమావళి పేరుతో అడ్డుకు న్న ఈసీపైనే తమ పోరాటమని వివరించారు. ఈ ఐదేళ్లలో అధికారులు సహకరించబట్టే టీమ్‌వర్క్‌తో రెండంకెల వృద్ధిరేటు సాధించామన్నారు. మోదీ కనుసన్నల్లో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరిగాయని ఆయన అన్నారు.

tags : somireddy

Latest News
*కొండ చరియలు విరిగి పడి 20 మంది మృతి
*ఎపిలో పెట్టుబడికి స్విస్ కంపెనీ -హిందూ స్టోరీ
*ఎపిలో స్టేట్ టెక్నికల్ కోఆర్డినేటర్లు
*ఆరు రాష్ట్రాల నుంచి వచ్చేవారితో జాగ్రత్త-ఎపి
*సినీ రచయిత జొన్నవిత్తులపై కేసు
*బాలకృష్ణ జాగ్రత్తగా మాట్లాడే యత్నం చేశారు
*పార్టీలోనే తప్పుడు ప్రచారం-టిడిపి ఎమ్మెల్యే
*టిడిపి రాసిన లేఖను నిమ్మగడ్డ ఎందుకు పంపారు
*ఈ క్రాపింగ్ పై విధానాలు తయారు చేయండి- జగన్
*డిల్లీలో అన్ని దుకాణాలు ఓపెన్
*పరిశ్రమల వద్ద లేఅవుట్ లు ఎలా అనుమతించారు
*లాక్ డౌన్ సడలింపు- పెట్రోల్ అమ్మకం జూమ్
*విశాఖకు నేరుగా గోదావరి నీరు
*టాప్ 4 సిఎమ్ లలో ఎపి ముఖ్యమంత్రి జగన్
*తిరుమలలో దర్శనాలకు భక్తులకు ట్రయల్ రన్
*సింగరేణి గనిలో పేలుడు-4 గురు కార్మికుల మృతి
*కాంగ్రెస్ నేతల గృహ నిర్భంధం
*అమెరికా గవర్నర్ లకు ట్రంప్ హెచ్చరిక
*నిమ్మగడ్డ కేసు- హైకోర్టు తీర్పు పొరపాటన్న ఎపి
*అబద్దాలతో సి.ఎమ్.ఆరేళ్లు గడిపేశారు
*ఎపి ఎన్నికల కమిషనర్ గా మరో వ్యక్తి?
*కోర్టులలో పరిణామాలు బాధ కలిగిస్తున్నాయి
*తెలంగాణలో పారిశుద్ద్య వారం
*రైతులను ఐక్యం చేయడం ద్వారానే లాభాలు
*హైదరాబాద్ లో 573కోట్ల పన్ను వసూలు
*విశాఖకు ట్రామ్ కార్- డిపిఆర్ కు ఆదేశాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info