A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మాయావతి బిజెపితో పొత్తు పెట్టుకుంటారు.
Share |
May 23 2019, 10:15 pm

ఎన్నికల తర్వాత బిఎస్పి అదినేత్రి మాయావతి బిజెపితో చేతులు కలిపే అవకాశం ఉందని, మాజీ బిఎస్పి నేత, మాయావతికి ఒకప్పుడు రాజకీయ అనుచరుడుగా ఉన్న నసీముద్దీన్ సిద్దిఖి చెప్పారు. ఫలితాల తర్వాత మాయావతిపై పార్టీ వర్గాలు మరింత ఒత్తడి పెంచుతాయని, పార్టీ ఉనికిని కోల్పోకుండా ఉండేదుకు ఆమె బారతీయ జనతా పార్టీతో చేయి కలుపవచ్చని ఆయన అన్నారు. రాజకీయాల్లో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఆమె నాకు గత 33ఏళ్లుగా తెలుసు. ఆమె ప్రధాన మంత్రి కావడానికి అవకాశాలు చాలా తక్కువ. ఇప్పటికే బీఎస్పీ పొత్తు పెట్టుకున్న సమాజ్‌వాదీ పార్టీ, ఆర్‌ఎల్డీ సైతం దీనిపై మాట్లాడటం లేదు. ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన వ్యక్తే తదుపరి ప్రధాన మంత్రి అవుతారని అఖిలేశ్‌ యాదవ్‌ ఒక్కరే అంటున్నారు’ అని సిద్దిఖి పేర్కొన్నారు.గతంలో సిద్దిఖి యుపిలో మాయావతి మంత్రివర్గంలో పనిచేశారు .ఇటీవల ఆయన కాంగ్రెస్ లో చేరారు.

tags : mayawati, bjp

Latest News
*రాజోలు లో జనసేన గెలుపు-ఒకటే సీటు
*ఓటమితో దేవగౌడ రాజకీయ జీవితం ముగింపు
*జగన్ కామెంట్
*జగన్ కు కెటిర్ శుభాకాంక్షలు
*లోకేష్ వెనుకంజ
*కుప్పంలో చంద్రబాబు వెనుకంజ
*ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ముందంజ
*ఎపి ఇంటెలెజెన్స్ ఇలా నంబర్లు మార్చిందట
*బ్లడ్ ప్రెజర్ ప్రమాదంఉంది జాగ్రత్త
*ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపాలా అని
*చంద్రబాబును చూస్తే జాలేస్తోంది
*అక్కడ బిజెపికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందా
*కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నాలు
*చంద్రబాబు తిరుగుళ్లపై కామెంట్
*రేవంత్ ,కోమటిరెడ్డిల గెలుపు
*జగన్ ప్రమాణం మే 30న
*2 రాష్ట్రాల మధ్య సత్సంబందాలు -కెసిఆర్
*లోక్ సభ కు సైతం వైసిపి ప్రభంజనం
*కేంద్రంలో ఎన్.డి.ఎ.నే
*పవన్ కళ్యాణ్ రెండు చోట్ల వెనుకంజ
*జగన్ సి.ఎమ్. కావాలి- నేను కోరుకుంటున్నా.
*ఒక బ్రాండ్ ను సృష్టించుకున్న రవిప్రకాష్..
*కాంగ్రెస్ ,టిడిపిల అనేతిక బందం ఎంతకాలమో
*ఉభయ గోదావరి జిల్లాల్లో మాదే ఆదిక్యత
*చంద్రబాబుది ఓటమి భయమే
*కవిత గట్టి పోటీ ఎదుర్కోవడానికి కారణం
*39 వేల గుడులలో పార్జన్య హోమాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info