A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి హోటల్ యజమానికి పదవి- హైకోర్టులో రిట్
Share |
June 2 2020, 1:17 am

ఎపి సమాచార హక్కు కమిషనర్ గా నియమితులైన హోటల్ యజమాని ఐలాపురం రాజా ఆ పదవికి అనర్హులని హైకోర్టులో పిటిషన్ పడింది.జన చైతన్యవేదిక అధ్యక్షులు లక్ష్మణ్‌రెడ్డి ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. లంచ్‌మోషన్‌లో పిటిషనర్‌ తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వాదనలు వినిపించారు. సెక్షన్‌-50లోని క్లాజ్‌3 నిబంధనలు ఉల్లంఘించి ఐలాపురం రాజాని నియమించారని పొన్నవోలు హైకోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. సెక్షన్‌-15 క్లాజ్‌ 6 ప్రకారం సమాచార కమిషనర్‌గా వ్యాపారస్తులని నియమించకూడదని చట్టంలో స్పష్టంగా ఉందని అన్నారు.సేవాదృక్పధం, జ్ఞాన సంపత్తి లేని ఐలాపురం రాజా నియామకాన్ని రద్దు చేయాలని హైకోర్టును కోరారు. ప్రభుత్వం మారే సమయంలో ఇష్టులకి పదవుల పందేరంలో భాగంగానే ఐలాపురం పేరు సూచించారని ఆరోపించారు.

tags : ap, hotel

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info