A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బెంగాల్ హింసాకాండపై కేంద్ర మంత్రుల ధర్నా
Share |
July 20 2019, 1:26 pm

కేంద్ర మంత్రులు కొందరు బెంగాల్ లో జరిగిన హింసా కాండకు నిరసనగా ధర్నాకు దిగారు. బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు అరాచకాలకు పాల్పడి. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీపై దాడులకు తెగబడ్డారని వారు ఆరోపిస్తున్నారు. వారు మౌనంగా కూర్చుని దర్నా చేశారు. కేంద్ర మంత్రులు హర్షవర్ధన్,జితేందర్ సింగ్, విజయ్ గోయల్ తదితరులు ఈ దర్నా చేవారు.కాగా బిజెపి అద్యక్షుడు అమిత్ షా కూడా ముఖ్యమంత్రి మమత బెనర్జీపై ఫైర్ అయ్యారు.బెంగాల్ లో జరిగిన హింసకు మమత బెనర్జీనే బాద్యత వహించాలని అన్నారు. ఎన్నికల సంఃఘం ఎందుకు మౌనంగా ఉందని ఆమయన ప్రశ్నించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ కేవలం పశ్చిమబెంగాల్‌లోని 42 సీట్లలోనే పోటీ చేస్తుంది. కానీ మేం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నాం. గత ఆరు దశల ఎన్నికల్లో బెంగాల్‌లో జరిగినట్లుగా ఏ రాష్ట్రంలోనూ హింసాత్మక ఘటనలు జరగలేదని ఆయన అన్నారు.

tags : bjp, dharna

Latest News
*హరీష్ గతి ఏమైందో చూడండి- రేవంత్ ఎద్దేవ
*ప్రియాంక గాందీ గెస్ట్ హౌస్ కరెంట్ కట్ చేశారా
*జక్కంపూడికి కాపు కార్పోరేషన్ చైర్మన్ పదవి
* టోల్ ప్లాజాల వద్ద పాస్టాగ్ లేకుంటే డబుల్ రేట్
*బిసిలకు కొత్తగా 16 కార్పొరేషన్లు
*కాంట్రాక్టులు సగం ఎస్సి,ఎస్టి,బిసిలకే -ఎపి
*రిటైర్డ్ జడ్జి పై జగన్ వ్యాఖ్య- చంద్రబాబు అబ్జక్షన్
*పోలవరంపై చర్చ టిడిపికి ఇష్టం లేదు
*రాజధానిలో కొత్త వర్శీటీలలో నో ఫ్రీ
*ఎపిలో పెట్టుబడులకు కొత్త సంస్థ
*ఎక్జిట్ పోల్స్ పై మాట్లాడితే అలా ప్రచారం..వెంకయ్య
*నటుడు నాగార్జున ఇంటి ముట్టడి
*కొత్త గవర్నర్ తో విజయసాయి భేటీ
*బొత్స బిజెపితో టచ్ ఉన్నారని చెబుతున్నారు
*ఒకనాటి వ్యవసాయకూలీ..సిపిఐ ప్రధాన కార్యదర్శి
*రేవతికి బెయిల్- .పోలీసులది అన్యాయమేనా
*జగన్ మరో హామీ నెరవేర్చినట్లేనా
*పోలవరం లో వైఎస్ తప్పులు చేశారట
*అవినీతికి పాల్పడితే ఆరోగ్యశ్రీ రద్దు: ఆళ్ల నాని
*ఆగస్టు 11 తర్వాత చూడండి..కిరణ్ కూడా మావైపే..
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info