A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రామోజీతో చంద్రబాబు భేటీ
Share |
July 20 2019, 12:45 pm

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనాడు గ్రూప్ సంస్థల అధిపతి రామోజీరావుతో భేటీ అవుతున్నారని వార్తలు వచ్చాయి. మీడియాలో దీనికి విశేష ప్రాదాన్యం వస్తోంది. మరో వారం రోజులలో ఎన్నికల ఫలితాలు రానున్న నేపద్యంలో వీరిద్దరి కలయికలో ఆంతర్యంపై ఊహాగానాలు వస్తున్నాయి.ఎన్నికలలో ఈసారి టిడిపి ఓడిపోవచ్చన్న ప్రచారం జరుగుతున్న పరిస్థితిలో వీరు బేటీ అవుతున్నారు.చంద్రబాబు అమరావతి నుంచి హెలికాఫ్టర్ లో నేరుగా రామోజీ ఫిల్మ్ సిటీ కి వెళ్లి అక్కడే రెండు గంటల పాటు గడిపి మధ్యాహ్నాం 1.30 గంటలకు బయలుదేరి అమరావతికి వెళ్లనున్నారు

tags : chandrababu, ramoji

Latest News
*జక్కంపూడికి కాపు కార్పోరేషన్ చైర్మన్ పదవి
* టోల్ ప్లాజాల వద్ద పాస్టాగ్ లేకుంటే డబుల్ రేట్
*బిసిలకు కొత్తగా 16 కార్పొరేషన్లు
*కాంట్రాక్టులు సగం ఎస్సి,ఎస్టి,బిసిలకే -ఎపి
*రిటైర్డ్ జడ్జి పై జగన్ వ్యాఖ్య- చంద్రబాబు అబ్జక్షన్
*పోలవరంపై చర్చ టిడిపికి ఇష్టం లేదు
*రాజధానిలో కొత్త వర్శీటీలలో నో ఫ్రీ
*ఎపిలో పెట్టుబడులకు కొత్త సంస్థ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info