A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రవిప్రకాష్ ముందస్తు బెయిల్ నిరాకరణ
Share |
June 2 2020, 5:18 pm

టివి 9 మాజీ సిఈఓ రవిప్రకాష్ కు హైకోర్టులో చుక్కెదురైనట్లు వార్తలు వస్తున్నాయి. రవిప్రకాష్ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, హైకోర్టు తోసిపుచ్చిందని కదనం.సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే రెండు సార్లు రవిప్రకాష్ కు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని కోరినా ఆయన స్పందించలేదు.దాంతో ఆయన అరెస్టుకు అవకాశాలు ఉన్నాయని వార్తలు సూచిస్తున్నాయి. టివి 9 లో ఆయన పోర్జరీ, నిదుల దుర్వినియోగం వంటివాటికి పాల్పడ్డారని అబియోగాలు ఎదుర్కుంటున్నారు.

tags : raviprakash

Latest News
*నిమ్మగడ్డ కోసం 2 డజన్ల మంది లాయర్లు
*కొండ చరియలు విరిగి పడి 20 మంది మృతి
*ఎపిలో పెట్టుబడికి స్విస్ కంపెనీ -హిందూ స్టోరీ
*ఎపిలో స్టేట్ టెక్నికల్ కోఆర్డినేటర్లు
*ఆరు రాష్ట్రాల నుంచి వచ్చేవారితో జాగ్రత్త-ఎపి
*సినీ రచయిత జొన్నవిత్తులపై కేసు
*బాలకృష్ణ జాగ్రత్తగా మాట్లాడే యత్నం చేశారు
*పార్టీలోనే తప్పుడు ప్రచారం-టిడిపి ఎమ్మెల్యే
*టిడిపి రాసిన లేఖను నిమ్మగడ్డ ఎందుకు పంపారు
*ఈ క్రాపింగ్ పై విధానాలు తయారు చేయండి- జగన్
*డిల్లీలో అన్ని దుకాణాలు ఓపెన్
*పరిశ్రమల వద్ద లేఅవుట్ లు ఎలా అనుమతించారు
*లాక్ డౌన్ సడలింపు- పెట్రోల్ అమ్మకం జూమ్
*విశాఖకు నేరుగా గోదావరి నీరు
*టాప్ 4 సిఎమ్ లలో ఎపి ముఖ్యమంత్రి జగన్
*తిరుమలలో దర్శనాలకు భక్తులకు ట్రయల్ రన్
*సింగరేణి గనిలో పేలుడు-4 గురు కార్మికుల మృతి
*కాంగ్రెస్ నేతల గృహ నిర్భంధం
*అమెరికా గవర్నర్ లకు ట్రంప్ హెచ్చరిక
*నిమ్మగడ్డ కేసు- హైకోర్టు తీర్పు పొరపాటన్న ఎపి
*అబద్దాలతో సి.ఎమ్.ఆరేళ్లు గడిపేశారు
*ఎపి ఎన్నికల కమిషనర్ గా మరో వ్యక్తి?
*కోర్టులలో పరిణామాలు బాధ కలిగిస్తున్నాయి
*తెలంగాణలో పారిశుద్ద్య వారం
*రైతులను ఐక్యం చేయడం ద్వారానే లాభాలు
*హైదరాబాద్ లో 573కోట్ల పన్ను వసూలు
*విశాఖకు ట్రామ్ కార్- డిపిఆర్ కు ఆదేశాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info