A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విజయసాయి సెటర్ కొనసాగిపు
Share |
May 23 2019, 10:18 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ రాజ్యసభ సబ్యుడు విజయసాయిరెడ్డి సెటైర్లు కొనసాగిస్తున్నారు. ఆయన తాజా ట్వీట్ లో చంద్రబాబు పార్టీ సమీక్షలను రద్దు చేసుకున్నారని ఎద్దేవ చేశారు..ఆ ట్వీట్ లు ఇలా ఉన్నాయి.

సొంత పార్టీ నేతలే ఎక్కడిక్కడ వెన్నుపోటు పొడిచారంటూ ఎన్నికల సమీక్షల్లో తమ్ముళ్ళు బావురుమంటుంటే వారిని ఎలా ఓదార్చాలో తెలియక బాబు బిక్క చచ్చిపోతున్నారట. పార్టీ శ్రేణుల్లో ధైర్యం నూరిపోయడం సంగతి సరే. సమీక్షలను ఇలాగే కొనసాగిస్తే కౌంటింగ్‌కు ముందే కొంప కొల్లేరని గ్రహించే రద్దు చేశారట.
....
స్టాలిన్ ను కెసీఆర్ కలిశారు. ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చించారని మీడియాలో వచ్చింది. ఇక చంద్రం సారుకు నిద్ర పట్టదు. స్టాలిన్ ను తనూ కలిసి అటువంటిదేమి లేదు అని ప్రకటించేదాకా ఊరుకోడు. 2 ఎంపీ సీట్లు కూడా కష్టమేనని తెలిశాక ఎవరు లెక్కచేస్తారు ఈయన పిచ్చి కాకపోతే.

tags : vijayasai

Latest News
*రాజోలు లో జనసేన గెలుపు-ఒకటే సీటు
*ఓటమితో దేవగౌడ రాజకీయ జీవితం ముగింపు
*జగన్ కామెంట్
*జగన్ కు కెటిర్ శుభాకాంక్షలు
*లోకేష్ వెనుకంజ
*కుప్పంలో చంద్రబాబు వెనుకంజ
*ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ముందంజ
*ఎపి ఇంటెలెజెన్స్ ఇలా నంబర్లు మార్చిందట
*బ్లడ్ ప్రెజర్ ప్రమాదంఉంది జాగ్రత్త
*ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపాలా అని
*చంద్రబాబును చూస్తే జాలేస్తోంది
*అక్కడ బిజెపికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందా
*కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నాలు
*చంద్రబాబు తిరుగుళ్లపై కామెంట్
*రేవంత్ ,కోమటిరెడ్డిల గెలుపు
*జగన్ ప్రమాణం మే 30న
*2 రాష్ట్రాల మధ్య సత్సంబందాలు -కెసిఆర్
*లోక్ సభ కు సైతం వైసిపి ప్రభంజనం
*కేంద్రంలో ఎన్.డి.ఎ.నే
*పవన్ కళ్యాణ్ రెండు చోట్ల వెనుకంజ
*జగన్ సి.ఎమ్. కావాలి- నేను కోరుకుంటున్నా.
*ఒక బ్రాండ్ ను సృష్టించుకున్న రవిప్రకాష్..
*కాంగ్రెస్ ,టిడిపిల అనేతిక బందం ఎంతకాలమో
*ఉభయ గోదావరి జిల్లాల్లో మాదే ఆదిక్యత
*చంద్రబాబుది ఓటమి భయమే
*కవిత గట్టి పోటీ ఎదుర్కోవడానికి కారణం
*39 వేల గుడులలో పార్జన్య హోమాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info