A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ అభ్యర్దికి అద్వానీ ఆశీస్సులు ఇచ్చారట
Share |
May 23 2019, 11:14 pm

కాంగ్రెస్ పక్షాన పోటీచేస్తున్న ప్రముఖ నటుడు, ఎమ్.పి శత్రుఘ్న సిన్హా తనకు బిజెపి వృద్దనేత ఎల్.కె.అద్వాని ఆశీస్సులు ఉన్నాయని చెబుతున్నారు. తాను సరైన మార్గంలోనే వెళుతున్నానని ఆయన చెప్పారు. బిజెపికి రాజీనామా చేసి కాంగ్రెస్ పక్షాన పాట్నా నుంచి సిన్హా పోటీచేస్తున్నారు. పార్టీ మారడానికి ముందు తాను ఆడ్వాణీని కలిశానని తెలిపారు. భాజపాను వీడుతున్నానని చెప్పినప్పుడు కంటతడి పెట్టుకున్న ఆయన వద్దని మాత్రం అనలేదని ఆయన అన్నారు. ఒకే.. ఐ లవ్‌ యూ అని ఆశీర్వదించారని శత్రుఘ్న సిన్హా చెప్పారు. బిజెపిలో చాలాకాలం అసమ్మతి నేతగా ఆయన ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పార్టీలో సీనియర్‌ నాయకులను తగిన గౌరవం లభించడం లేదన్నారు. అయితే తాను మాత్రం అడ్వాణీ వలె మౌనంగా ఉండలేనన్నారు. అందుకే పార్టీని వీడాల్సి వచ్చిందని తెలిపారు.

tags : satru sinha

Latest News
*రాజోలు లో జనసేన గెలుపు-ఒకటే సీటు
*ఓటమితో దేవగౌడ రాజకీయ జీవితం ముగింపు
*జగన్ కామెంట్
*జగన్ కు కెటిర్ శుభాకాంక్షలు
*లోకేష్ వెనుకంజ
*కుప్పంలో చంద్రబాబు వెనుకంజ
*ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ముందంజ
*ఎపి ఇంటెలెజెన్స్ ఇలా నంబర్లు మార్చిందట
*బ్లడ్ ప్రెజర్ ప్రమాదంఉంది జాగ్రత్త
*ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపాలా అని
*చంద్రబాబును చూస్తే జాలేస్తోంది
*అక్కడ బిజెపికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందా
*కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నాలు
*చంద్రబాబు తిరుగుళ్లపై కామెంట్
*రేవంత్ ,కోమటిరెడ్డిల గెలుపు
*జగన్ ప్రమాణం మే 30న
*2 రాష్ట్రాల మధ్య సత్సంబందాలు -కెసిఆర్
*లోక్ సభ కు సైతం వైసిపి ప్రభంజనం
*కేంద్రంలో ఎన్.డి.ఎ.నే
*పవన్ కళ్యాణ్ రెండు చోట్ల వెనుకంజ
*జగన్ సి.ఎమ్. కావాలి- నేను కోరుకుంటున్నా.
*ఒక బ్రాండ్ ను సృష్టించుకున్న రవిప్రకాష్..
*కాంగ్రెస్ ,టిడిపిల అనేతిక బందం ఎంతకాలమో
*ఉభయ గోదావరి జిల్లాల్లో మాదే ఆదిక్యత
*చంద్రబాబుది ఓటమి భయమే
*కవిత గట్టి పోటీ ఎదుర్కోవడానికి కారణం
*39 వేల గుడులలో పార్జన్య హోమాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info