A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపిని మోడీ తక్కువ అంచనా వేశారు
Share |
May 23 2019, 10:22 pm

దేశంలోని ప్రజలెవరూ మోదీ నాయకత్వాన్ని కోరుకోవడంలేదని , ఈ నెల 23న ఎన్నికల ఫలితాల రూపంలో ఆ విషయం తేటతెల్లమవుతుందని టిడిపి అదికార ప్రతినిది యామిని శర్మ అన్నారు. ప్రాంతీయ పార్టీయే కదా అని టిడిపిని మోడీ తక్కువ అంచనా వేశారని, తెలుగువారి బలమేంటో త్వరలోనే తెలుసుకుంటారని ఆమె అన్నారు. ఎన్నికల ఫలితాల కోసం దేశమంతా ఎదురుచూస్తోందన్నారు. ఏ వర్గం వారిని చూసినా మోదీలాంటి హిట్లర్‌ మాకు వద్దే వద్దు అంటున్నారని యామిని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చాక ప్రధాని నరేంద్ర మోదీ చేసిన రాజకీయ డ్రామాలు, పన్నిన కుతంత్రాలు, ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలు, ఏపీ ప్రజలపై చూపిన కక్షను ఎవరూ మరచిపోలేదని యామిని పేర్కొన్నారు.

tags : yamini

Latest News
*రాజోలు లో జనసేన గెలుపు-ఒకటే సీటు
*ఓటమితో దేవగౌడ రాజకీయ జీవితం ముగింపు
*జగన్ కామెంట్
*జగన్ కు కెటిర్ శుభాకాంక్షలు
*లోకేష్ వెనుకంజ
*కుప్పంలో చంద్రబాబు వెనుకంజ
*ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ముందంజ
*ఎపి ఇంటెలెజెన్స్ ఇలా నంబర్లు మార్చిందట
*బ్లడ్ ప్రెజర్ ప్రమాదంఉంది జాగ్రత్త
*ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపాలా అని
*చంద్రబాబును చూస్తే జాలేస్తోంది
*అక్కడ బిజెపికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందా
*కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నాలు
*చంద్రబాబు తిరుగుళ్లపై కామెంట్
*రేవంత్ ,కోమటిరెడ్డిల గెలుపు
*జగన్ ప్రమాణం మే 30న
*2 రాష్ట్రాల మధ్య సత్సంబందాలు -కెసిఆర్
*లోక్ సభ కు సైతం వైసిపి ప్రభంజనం
*కేంద్రంలో ఎన్.డి.ఎ.నే
*పవన్ కళ్యాణ్ రెండు చోట్ల వెనుకంజ
*జగన్ సి.ఎమ్. కావాలి- నేను కోరుకుంటున్నా.
*ఒక బ్రాండ్ ను సృష్టించుకున్న రవిప్రకాష్..
*కాంగ్రెస్ ,టిడిపిల అనేతిక బందం ఎంతకాలమో
*ఉభయ గోదావరి జిల్లాల్లో మాదే ఆదిక్యత
*చంద్రబాబుది ఓటమి భయమే
*కవిత గట్టి పోటీ ఎదుర్కోవడానికి కారణం
*39 వేల గుడులలో పార్జన్య హోమాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info