A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వర్తమానం క్రూరం-చరిత్రే చెబుతుంది..మాజీ సి.ఎమ్
Share |
May 23 2019, 11:16 pm

వర్తమానం క్రూరంగా ఉంటుంది.ద్వేషాలు ఉంటాయి. అదే చరిత్ర అయితే వాస్తవాలు వస్తాయి. కొన్నిసార్లు రియలైజ్ కూడా అవుతారు..అయినా దేవరాజ్ అర్స్ అంతటి వ్యక్తే ఓడిపోయారు..నేనెంత అని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు.జెడిఎస్, కాంగ్రెస్ నేతల మద్య మాటల యుద్దం కొనసాగుతున్న నేపద్యంలో సిద్దరామయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. సిద్దరామయ్య మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన డిమాండ్ నేపధ్యంలో జెడిఎస్ అధ్యక్షుడు విశ్వనాద్ ఒక ట్వీట్ చేస్తూ సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఏమి చేశారని ప్రశ్నించారు. ఆయన బాగా చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీకి 130 నుంచి 78 కి సీట్ల సంఖ్ తగ్గిపోయిందని ప్రశ్నించారు.దీనికి స్పందిస్తూ మంచి చేసినా దేవరాజ్ అర్స్ ను ప్రజలు ఓడించారని, వర్తమానం క్రూరంగా ఉంటుందని ఆయన అన్నారు.తాను ఏమి చేశానో అందరికి తెలుసునని ఆయన అన్నారు.అయినా ప్రతి విమర్శకు తాను సమాధానం చెప్పనని,చరిత్రే వాస్తవాలను వెలుగులోకి తెస్తుందని ఆయన అన్నారు.

tags : siddaramayya

Latest News
*రాజోలు లో జనసేన గెలుపు-ఒకటే సీటు
*ఓటమితో దేవగౌడ రాజకీయ జీవితం ముగింపు
*జగన్ కామెంట్
*జగన్ కు కెటిర్ శుభాకాంక్షలు
*లోకేష్ వెనుకంజ
*కుప్పంలో చంద్రబాబు వెనుకంజ
*ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ముందంజ
*ఎపి ఇంటెలెజెన్స్ ఇలా నంబర్లు మార్చిందట
*బ్లడ్ ప్రెజర్ ప్రమాదంఉంది జాగ్రత్త
*ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపాలా అని
*చంద్రబాబును చూస్తే జాలేస్తోంది
*అక్కడ బిజెపికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందా
*కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నాలు
*చంద్రబాబు తిరుగుళ్లపై కామెంట్
*రేవంత్ ,కోమటిరెడ్డిల గెలుపు
*జగన్ ప్రమాణం మే 30న
*2 రాష్ట్రాల మధ్య సత్సంబందాలు -కెసిఆర్
*లోక్ సభ కు సైతం వైసిపి ప్రభంజనం
*కేంద్రంలో ఎన్.డి.ఎ.నే
*పవన్ కళ్యాణ్ రెండు చోట్ల వెనుకంజ
*జగన్ సి.ఎమ్. కావాలి- నేను కోరుకుంటున్నా.
*ఒక బ్రాండ్ ను సృష్టించుకున్న రవిప్రకాష్..
*కాంగ్రెస్ ,టిడిపిల అనేతిక బందం ఎంతకాలమో
*ఉభయ గోదావరి జిల్లాల్లో మాదే ఆదిక్యత
*చంద్రబాబుది ఓటమి భయమే
*కవిత గట్టి పోటీ ఎదుర్కోవడానికి కారణం
*39 వేల గుడులలో పార్జన్య హోమాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info