A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు,మంత్రులు దైర్యం చెప్పుకున్నారా
Share |
May 23 2019, 11:01 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , మంత్రులు నిజంగానే నమ్మి మాట్లాడుకున్నారో, లేక ఒకరికొకరు ధైర్యం చెప్పుకునే ప్రయత్నం చేశారో కాని వారి చర్చలు ఆసక్తికరంగా ఉన్నాయి. మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ మీరు ఊహించినదానికన్నా మంచి ఫలితాలు వస్తాయని చంద్రబాబు అన్నారట.పేద వర్గాలు మనతోనే ఉన్నాయని,ఆందోళన వద్దని ఆయన అ్నారట. కొందరు మంత్రులు కూడా అదే రీతిలో మాట్లాడారట. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ‘‘నా నియోజకవర్గంలో సంక్షేమ పథకాల లబ్ధిదారులు 1.10 లక్షల మంది ఉన్నారు. వీరికి చివరి మూడు నెలల్లోనే రూ.98 కోట్లు అందాయి. ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుంది’’ అని అన్నారట.

tags : aiministers

Latest News
*రాజోలు లో జనసేన గెలుపు-ఒకటే సీటు
*ఓటమితో దేవగౌడ రాజకీయ జీవితం ముగింపు
*జగన్ కామెంట్
*జగన్ కు కెటిర్ శుభాకాంక్షలు
*లోకేష్ వెనుకంజ
*కుప్పంలో చంద్రబాబు వెనుకంజ
*ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ముందంజ
*ఎపి ఇంటెలెజెన్స్ ఇలా నంబర్లు మార్చిందట
*బ్లడ్ ప్రెజర్ ప్రమాదంఉంది జాగ్రత్త
*ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపాలా అని
*చంద్రబాబును చూస్తే జాలేస్తోంది
*అక్కడ బిజెపికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందా
*కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నాలు
*చంద్రబాబు తిరుగుళ్లపై కామెంట్
*రేవంత్ ,కోమటిరెడ్డిల గెలుపు
*జగన్ ప్రమాణం మే 30న
*2 రాష్ట్రాల మధ్య సత్సంబందాలు -కెసిఆర్
*లోక్ సభ కు సైతం వైసిపి ప్రభంజనం
*కేంద్రంలో ఎన్.డి.ఎ.నే
*పవన్ కళ్యాణ్ రెండు చోట్ల వెనుకంజ
*జగన్ సి.ఎమ్. కావాలి- నేను కోరుకుంటున్నా.
*ఒక బ్రాండ్ ను సృష్టించుకున్న రవిప్రకాష్..
*కాంగ్రెస్ ,టిడిపిల అనేతిక బందం ఎంతకాలమో
*ఉభయ గోదావరి జిల్లాల్లో మాదే ఆదిక్యత
*చంద్రబాబుది ఓటమి భయమే
*కవిత గట్టి పోటీ ఎదుర్కోవడానికి కారణం
*39 వేల గుడులలో పార్జన్య హోమాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info