A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమెరికాలో సెక్స్ స్ట్రైక్ కు పిలుపు
Share |
May 23 2019, 10:59 pm

అమెరికాలో మహిళలు సెక్స్ లో పాల్గొనకుండా సమ్మె చేయాలని ఒక సామాజిక ఉద్యమ కారణి పిలుపు ఇవ్వడం కలకలం రేపింది. అమెరికాలో కొన్ని రాష్ట్రాలలో అబార్షన్ లను నిషేదిస్తూ చేస్తున్న చట్టాలను వ్యతిరేకిస్తూ ఆమె ఈ పిలుపు ఇచ్చారు.మీ టూ యాక్టివిస్ట్ ,నటి కూడా అయిన అలిసా మిలనో ఒక ట్వీట్ చేస్తూ అబార్షన్ లపై నిసేధాన్ని వ్యతిరేకించారు. జార్జియా రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టం మహిళల హక్కులను ఉల్లంఘిస్తుందని ఆమె అన్నారు. తమ శరీరాలపై తమకు హక్కులు లేకుండా చేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు.అందుకే ఇలాంటి వాటిని వ్యతిరేకించడానికి గాను మహిళలు సెక్స్ లో పాల్గొనకుండా సమ్మె చేయాలని ఆమె అన్నారు.అయితే ఆమె వ్యాఖ్యలపై కొందరు విమర్శలు చేస్తున్నారు.సెక్స్ కేవలం పురుషులకు మహిళలు చేసే పేవర్ అన్నట్లు ఆమె మాట్లాడుతున్నారని వారు వ్యాఖ్యానించారు.

tags : america, sex strike

Latest News
*రాజోలు లో జనసేన గెలుపు-ఒకటే సీటు
*ఓటమితో దేవగౌడ రాజకీయ జీవితం ముగింపు
*జగన్ కామెంట్
*జగన్ కు కెటిర్ శుభాకాంక్షలు
*లోకేష్ వెనుకంజ
*కుప్పంలో చంద్రబాబు వెనుకంజ
*ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ముందంజ
*ఎపి ఇంటెలెజెన్స్ ఇలా నంబర్లు మార్చిందట
*బ్లడ్ ప్రెజర్ ప్రమాదంఉంది జాగ్రత్త
*ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపాలా అని
*చంద్రబాబును చూస్తే జాలేస్తోంది
*అక్కడ బిజెపికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందా
*కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నాలు
*చంద్రబాబు తిరుగుళ్లపై కామెంట్
*రేవంత్ ,కోమటిరెడ్డిల గెలుపు
*జగన్ ప్రమాణం మే 30న
*2 రాష్ట్రాల మధ్య సత్సంబందాలు -కెసిఆర్
*లోక్ సభ కు సైతం వైసిపి ప్రభంజనం
*కేంద్రంలో ఎన్.డి.ఎ.నే
*పవన్ కళ్యాణ్ రెండు చోట్ల వెనుకంజ
*జగన్ సి.ఎమ్. కావాలి- నేను కోరుకుంటున్నా.
*ఒక బ్రాండ్ ను సృష్టించుకున్న రవిప్రకాష్..
*కాంగ్రెస్ ,టిడిపిల అనేతిక బందం ఎంతకాలమో
*ఉభయ గోదావరి జిల్లాల్లో మాదే ఆదిక్యత
*చంద్రబాబుది ఓటమి భయమే
*కవిత గట్టి పోటీ ఎదుర్కోవడానికి కారణం
*39 వేల గుడులలో పార్జన్య హోమాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info