A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వెలుగు వెలిగిన ఆ నేత బొమ్మే పెట్టలేదట
Share |
June 2 2020, 5:04 pm

మద్యప్రదేశ్ బిజెపి లో ఇంతవరకు ఒక వెలుగు వెలిగిన లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ పరిస్థితి కాస్త ఇబ్బందిగానే ఉందనుకోవాలి. ప్రదాని మోడీ ర్యాలీ సందర్భంగా వేసిన పోస్టర్ లలో ఆమె పోటో లేకపోవడం కలకలం రేపింది. ఎనిమిదిసార్లు ఆమె ఇండోర్ నుంచి గెలిచారు. ఈసారి ఆమె పోటీచేయడం లేదు. డెబ్బై ఐదేళ్లు నిండిన నేపధ్యంలో ఆమెకు టిక్కెట్ పై తాత్సారం జరగడంతో ఆమె విరమించుకున్నారు.ఆ తర్వాత స్థానిక నేత మరొకరికి టిక్కెట్ ఇచ్చారు. ఆయన తరపు ప్రచారానికి మోడీ వచ్చారు. కాగా ఆ సందర్భంగా బానర్ లలో మహాజన్ చిత్రం కనిపించలేదు.దాంతో అది పెద్ద వివాదం అయింది.సంబందిత వీడియోలు వైరల్ అయ్యాయి. దాంతో స్థానిక బిజెపి నేతలు వెంటనే హడావుడిగా మరికొన్ని బానర్ లను మహాజన్ పోటోతో సహా ముద్రించి పెట్టారట.

tags : bjp

Latest News
*నిమ్మగడ్డ కోసం 2 డజన్ల మంది లాయర్లు
*కొండ చరియలు విరిగి పడి 20 మంది మృతి
*ఎపిలో పెట్టుబడికి స్విస్ కంపెనీ -హిందూ స్టోరీ
*ఎపిలో స్టేట్ టెక్నికల్ కోఆర్డినేటర్లు
*ఆరు రాష్ట్రాల నుంచి వచ్చేవారితో జాగ్రత్త-ఎపి
*సినీ రచయిత జొన్నవిత్తులపై కేసు
*బాలకృష్ణ జాగ్రత్తగా మాట్లాడే యత్నం చేశారు
*పార్టీలోనే తప్పుడు ప్రచారం-టిడిపి ఎమ్మెల్యే
*టిడిపి రాసిన లేఖను నిమ్మగడ్డ ఎందుకు పంపారు
*ఈ క్రాపింగ్ పై విధానాలు తయారు చేయండి- జగన్
*డిల్లీలో అన్ని దుకాణాలు ఓపెన్
*పరిశ్రమల వద్ద లేఅవుట్ లు ఎలా అనుమతించారు
*లాక్ డౌన్ సడలింపు- పెట్రోల్ అమ్మకం జూమ్
*విశాఖకు నేరుగా గోదావరి నీరు
*టాప్ 4 సిఎమ్ లలో ఎపి ముఖ్యమంత్రి జగన్
*తిరుమలలో దర్శనాలకు భక్తులకు ట్రయల్ రన్
*సింగరేణి గనిలో పేలుడు-4 గురు కార్మికుల మృతి
*కాంగ్రెస్ నేతల గృహ నిర్భంధం
*అమెరికా గవర్నర్ లకు ట్రంప్ హెచ్చరిక
*నిమ్మగడ్డ కేసు- హైకోర్టు తీర్పు పొరపాటన్న ఎపి
*అబద్దాలతో సి.ఎమ్.ఆరేళ్లు గడిపేశారు
*ఎపి ఎన్నికల కమిషనర్ గా మరో వ్యక్తి?
*కోర్టులలో పరిణామాలు బాధ కలిగిస్తున్నాయి
*తెలంగాణలో పారిశుద్ద్య వారం
*రైతులను ఐక్యం చేయడం ద్వారానే లాభాలు
*హైదరాబాద్ లో 573కోట్ల పన్ను వసూలు
*విశాఖకు ట్రామ్ కార్- డిపిఆర్ కు ఆదేశాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info