A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపికి వంద సీట్లు తగ్గుతాయి
Share |
May 23 2019, 11:09 pm

గతసారి కన్నా ఈ ఎన్నికలలో బిజెపికి వంద సీట్లు దేశ వ్యాప్తంగా తగ్గవచ్చని, అందువల్ల కేంద్రంలో బిజెపి అదికారంలోకి రాలేదని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. మే ఇరవై మూడు తర్వాత మరికొన్ని పార్టీలు కూడా యుపిఎ వైపు వస్తాయని, వాటిలో కొ్ని ప్రాంతీయ పార్టీలు కూడా ఉంటయాని ఆయన అబిప్రాయపడ్డారు.రాహుల్ గాందీ ప్రదాని అవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కర్నాటకలో 28 సీట్లకు గాను తాను మెజార్టీ సీట్లలో ప్రచారం చేశానని, 18 నుంచి ఇరవై సీట్ల వరకు కాంగ్రెస్ ,జెడిఎస్ కూటమి గెలుచుకుంటుందని ఆయన అంచనా వేశారు. కాగా ఎన్నికల తర్వాత కర్నాటకలో ప్రభుత్వం కూలుతుందని, బిజెపి నేతలు కలలు కంటున్నారని,అవి కలలుగానే మిగులుతాయని ఆయన అన్నారు. జెడిఎస్ ,కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకుంటుందని ఆయన అన్నారు.

tags : siddu

Latest News
*రాజోలు లో జనసేన గెలుపు-ఒకటే సీటు
*ఓటమితో దేవగౌడ రాజకీయ జీవితం ముగింపు
*జగన్ కామెంట్
*జగన్ కు కెటిర్ శుభాకాంక్షలు
*లోకేష్ వెనుకంజ
*కుప్పంలో చంద్రబాబు వెనుకంజ
*ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ముందంజ
*ఎపి ఇంటెలెజెన్స్ ఇలా నంబర్లు మార్చిందట
*బ్లడ్ ప్రెజర్ ప్రమాదంఉంది జాగ్రత్త
*ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపాలా అని
*చంద్రబాబును చూస్తే జాలేస్తోంది
*అక్కడ బిజెపికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందా
*కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నాలు
*చంద్రబాబు తిరుగుళ్లపై కామెంట్
*రేవంత్ ,కోమటిరెడ్డిల గెలుపు
*జగన్ ప్రమాణం మే 30న
*2 రాష్ట్రాల మధ్య సత్సంబందాలు -కెసిఆర్
*లోక్ సభ కు సైతం వైసిపి ప్రభంజనం
*కేంద్రంలో ఎన్.డి.ఎ.నే
*పవన్ కళ్యాణ్ రెండు చోట్ల వెనుకంజ
*జగన్ సి.ఎమ్. కావాలి- నేను కోరుకుంటున్నా.
*ఒక బ్రాండ్ ను సృష్టించుకున్న రవిప్రకాష్..
*కాంగ్రెస్ ,టిడిపిల అనేతిక బందం ఎంతకాలమో
*ఉభయ గోదావరి జిల్లాల్లో మాదే ఆదిక్యత
*చంద్రబాబుది ఓటమి భయమే
*కవిత గట్టి పోటీ ఎదుర్కోవడానికి కారణం
*39 వేల గుడులలో పార్జన్య హోమాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info