A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇంకా నయం .ఆ విమానం పైలట్ ను అని చెప్పలా
Share |
June 2 2020, 5:20 pm

ప్రదాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య ఆయనను ఇబ్బందిలో పడేసినట్లు ఉంది. ఆయన ఏ ఉద్దేశంతో చేశారో కాని, పాకిస్తాన్ బాల్ కోట్ ఉగ్రశిబిరంపై దాడికి వెళ్లాలని వైమానిక దళాన్ని కోరాని, ప్రత్యేకించి ఆ రోజు మబ్బులు ఉండడం కూడా మంచిదని భావించానని ,దాడి చేసి తేలికగా తప్పించుకోవచ్చని అనుకున్నానని ఆయన వ్యాఖ్యానించారు.దీనిపై ఆయా రాజకీయ పార్టీలు, కొందరు నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సందించారు. ఉగ్ర శిబిరంపై దాడి చేసిన విమానం పైలట్ ను తానే అని మోడీ చెప్పడం మిగిలి ఉందని ఒకరు చమత్కరించారు. సిపిఎం ప్రదాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి మాట్లాడుతూ జాతీయ భద్రత ఇలాంటి వ్యక్తి చేతిలో ఉండడం ప్రమాదకరమని అన్నారు. సూర్యగ్రహానికి రాత్రి వేళ పంపితే బెటర్ అని కూడా మోడీ చెప్పగలరని మరొకరు వ్యంగ్య అస్త్రం సందించారు. మొత్తం మీద మోడీ మబ్బు వ్యాఖ్య ఆయనకు అప్రతిష్ట తెచ్చింది.

tags : modi,pilot

Latest News
*నిమ్మగడ్డ కోసం 2 డజన్ల మంది లాయర్లు
*కొండ చరియలు విరిగి పడి 20 మంది మృతి
*ఎపిలో పెట్టుబడికి స్విస్ కంపెనీ -హిందూ స్టోరీ
*ఎపిలో స్టేట్ టెక్నికల్ కోఆర్డినేటర్లు
*ఆరు రాష్ట్రాల నుంచి వచ్చేవారితో జాగ్రత్త-ఎపి
*సినీ రచయిత జొన్నవిత్తులపై కేసు
*బాలకృష్ణ జాగ్రత్తగా మాట్లాడే యత్నం చేశారు
*పార్టీలోనే తప్పుడు ప్రచారం-టిడిపి ఎమ్మెల్యే
*టిడిపి రాసిన లేఖను నిమ్మగడ్డ ఎందుకు పంపారు
*ఈ క్రాపింగ్ పై విధానాలు తయారు చేయండి- జగన్
*డిల్లీలో అన్ని దుకాణాలు ఓపెన్
*పరిశ్రమల వద్ద లేఅవుట్ లు ఎలా అనుమతించారు
*లాక్ డౌన్ సడలింపు- పెట్రోల్ అమ్మకం జూమ్
*విశాఖకు నేరుగా గోదావరి నీరు
*టాప్ 4 సిఎమ్ లలో ఎపి ముఖ్యమంత్రి జగన్
*తిరుమలలో దర్శనాలకు భక్తులకు ట్రయల్ రన్
*సింగరేణి గనిలో పేలుడు-4 గురు కార్మికుల మృతి
*కాంగ్రెస్ నేతల గృహ నిర్భంధం
*అమెరికా గవర్నర్ లకు ట్రంప్ హెచ్చరిక
*నిమ్మగడ్డ కేసు- హైకోర్టు తీర్పు పొరపాటన్న ఎపి
*అబద్దాలతో సి.ఎమ్.ఆరేళ్లు గడిపేశారు
*ఎపి ఎన్నికల కమిషనర్ గా మరో వ్యక్తి?
*కోర్టులలో పరిణామాలు బాధ కలిగిస్తున్నాయి
*తెలంగాణలో పారిశుద్ద్య వారం
*రైతులను ఐక్యం చేయడం ద్వారానే లాభాలు
*హైదరాబాద్ లో 573కోట్ల పన్ను వసూలు
*విశాఖకు ట్రామ్ కార్- డిపిఆర్ కు ఆదేశాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info