A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోల్ కొతాలో బిజెపి, టిఎమ్.సి మద్య ఘర్షణ
Share |
July 20 2019, 1:49 pm

బిజెపి అద్యక్షుడు అమిత్ షా కోల్ కొతా ర్యాలీ సందర్భంగా బిజెపి, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మద్య ఘర్షణలు చెలరేగడం దురదృష్టకరం. ప్రచార వేదిక వద్దకు చేరుకున్న తృణమూల్‌ శ్రేణులు బీజేపీ బ్యానర్లు చించివేశాయి. దీంతో ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. ఆందోళనకారులు పలు వాహనాలకు నిప్పంటించారు. బీజేపీ, తృణమూల్‌తో పాటు లెఫ్ట్‌ పార్టీ శ్రేణులు కూడా ఆందోళనకు దిగడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘర్షణలో ప్రముఖ సంఘ సంస్కర్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌ విగ్రహం ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

tags : west bengal, bjp, tmc

Latest News
*హరీష్ గతి ఏమైందో చూడండి- రేవంత్ ఎద్దేవ
*ప్రియాంక గాందీ గెస్ట్ హౌస్ కరెంట్ కట్ చేశారా
*జక్కంపూడికి కాపు కార్పోరేషన్ చైర్మన్ పదవి
* టోల్ ప్లాజాల వద్ద పాస్టాగ్ లేకుంటే డబుల్ రేట్
*బిసిలకు కొత్తగా 16 కార్పొరేషన్లు
*కాంట్రాక్టులు సగం ఎస్సి,ఎస్టి,బిసిలకే -ఎపి
*రిటైర్డ్ జడ్జి పై జగన్ వ్యాఖ్య- చంద్రబాబు అబ్జక్షన్
*పోలవరంపై చర్చ టిడిపికి ఇష్టం లేదు
*రాజధానిలో కొత్త వర్శీటీలలో నో ఫ్రీ
*ఎపిలో పెట్టుబడులకు కొత్త సంస్థ
*ఎక్జిట్ పోల్స్ పై మాట్లాడితే అలా ప్రచారం..వెంకయ్య
*నటుడు నాగార్జున ఇంటి ముట్టడి
*కొత్త గవర్నర్ తో విజయసాయి భేటీ
*బొత్స బిజెపితో టచ్ ఉన్నారని చెబుతున్నారు
*ఒకనాటి వ్యవసాయకూలీ..సిపిఐ ప్రధాన కార్యదర్శి
*రేవతికి బెయిల్- .పోలీసులది అన్యాయమేనా
*జగన్ మరో హామీ నెరవేర్చినట్లేనా
*పోలవరం లో వైఎస్ తప్పులు చేశారట
*అవినీతికి పాల్పడితే ఆరోగ్యశ్రీ రద్దు: ఆళ్ల నాని
*ఆగస్టు 11 తర్వాత చూడండి..కిరణ్ కూడా మావైపే..
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info