A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సైన్యం డ్రెస్ లో బిజెపి ,ఆర్ఎస్ఎస్ అట
Share |
June 2 2020, 5:27 pm

బిజెపి, తృణమూల్ కాంగ్రెస్ నేతల పరస్పర విమర్శలు హద్దులు దాటి పోతున్నట్లుగానే ఉన్నాయి. తాజాగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ అయితే ఏకంగా బిజెపి,ఆర్ఎస్ఎస్ వాళ్లు సైన్యం డ్రెస్ లలో వచ్చినట్లు ఉన్నారని ఆరోపించారు.తాను సైన్యాన్ని, సాయుధ బలగాలను అవమానించడం లేదని, అయితే బిజెపికి అనుకూలంగా కొన్ని బలగాలు పనిచేస్తున్నట్లు తనకు సందేహంగా ఉందని ఆమె అన్నారు. కేంద్ర బలగాలు జరిపిన కాల్పులలో తమ కార్యకర్త ఒకరు గాయడప్డారని ఆమె చెప్పారు. ఆర్మిలో తమకు అనుకూలంగా ఉండే ఆర్ఎస్ఎస్,బిజెపి వారిని పశ్చిమబెంగాల్ కు పంపినట్లు ఉన్నారని ఆమె ఆరోపించారు. రాష్ట్రాల పోలీసులు రాష్ట్రాలలో ఉన్న అదికార పక్షాలకు అనుకూలంగా,కేంద్రం బలగాలు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు మద్దతుగా పనిచేస్తాయా?ఇలాంటి విమర్శలు ప్రమాదకరమే.

tags : mamta

Latest News
*నిమ్మగడ్డ కోసం 2 డజన్ల మంది లాయర్లు
*కొండ చరియలు విరిగి పడి 20 మంది మృతి
*ఎపిలో పెట్టుబడికి స్విస్ కంపెనీ -హిందూ స్టోరీ
*ఎపిలో స్టేట్ టెక్నికల్ కోఆర్డినేటర్లు
*ఆరు రాష్ట్రాల నుంచి వచ్చేవారితో జాగ్రత్త-ఎపి
*సినీ రచయిత జొన్నవిత్తులపై కేసు
*బాలకృష్ణ జాగ్రత్తగా మాట్లాడే యత్నం చేశారు
*పార్టీలోనే తప్పుడు ప్రచారం-టిడిపి ఎమ్మెల్యే
*టిడిపి రాసిన లేఖను నిమ్మగడ్డ ఎందుకు పంపారు
*ఈ క్రాపింగ్ పై విధానాలు తయారు చేయండి- జగన్
*డిల్లీలో అన్ని దుకాణాలు ఓపెన్
*పరిశ్రమల వద్ద లేఅవుట్ లు ఎలా అనుమతించారు
*లాక్ డౌన్ సడలింపు- పెట్రోల్ అమ్మకం జూమ్
*విశాఖకు నేరుగా గోదావరి నీరు
*టాప్ 4 సిఎమ్ లలో ఎపి ముఖ్యమంత్రి జగన్
*తిరుమలలో దర్శనాలకు భక్తులకు ట్రయల్ రన్
*సింగరేణి గనిలో పేలుడు-4 గురు కార్మికుల మృతి
*కాంగ్రెస్ నేతల గృహ నిర్భంధం
*అమెరికా గవర్నర్ లకు ట్రంప్ హెచ్చరిక
*నిమ్మగడ్డ కేసు- హైకోర్టు తీర్పు పొరపాటన్న ఎపి
*అబద్దాలతో సి.ఎమ్.ఆరేళ్లు గడిపేశారు
*ఎపి ఎన్నికల కమిషనర్ గా మరో వ్యక్తి?
*కోర్టులలో పరిణామాలు బాధ కలిగిస్తున్నాయి
*తెలంగాణలో పారిశుద్ద్య వారం
*రైతులను ఐక్యం చేయడం ద్వారానే లాభాలు
*హైదరాబాద్ లో 573కోట్ల పన్ను వసూలు
*విశాఖకు ట్రామ్ కార్- డిపిఆర్ కు ఆదేశాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info