A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎక్జిట్ పోల్స్ - మంత్రులు బయపడవద్దన్న చంద్రబాబు
Share |
July 20 2019, 1:02 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు కూడా దైర్యం చెప్పే ప్రయత్నం చేసినట్లు కనబడుతోంది. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం ఎక్జిట్ పోల్స్ గురించి మంత్రివర్గ సమావసశంలో ప్రస్తావనకు వచ్చిందట.తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగించేలా,గందరగోళ పరిచేలా ఎక్జిట్ పోల్స్ వచ్చినా కంగారు పడవద్దని ఆయన సూచించారట.టిడిపి గెలుస్తుందని ఆయన అన్నారట. మోదీకి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అంశాలను మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి సీఎంకు వివరించారు. మోదీ విధానాలను జాతీయ స్థాయిలో పూర్తిగా ఎండగట్టలేకపోయారని ఈ సందర్భంగా చంద్రబాబు అభిప్రాయపడినట్టు చెబుతున్నారు.ఎన్డీయేకు ఎట్టిపరిస్థితుల్లోనూ గెలుపు అవకాశాలు కన్పించడంలేదని చంద్రబాబు అనగా.. ఒకవేళ వచ్చినా మోదీని తప్పిస్తారనే ప్రచారం జరుగుతోందని ఓ మంత్రి సీఎం వద్ద అన్నట్టు ప్రచారం జరుగుతోంది. రాజ్‌నాథ్‌ సింగ్‌, గడ్కరీకి అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోందని మరో మంత్రి అన్నట్టు అన్నారట.

tags : chandrababu, exit polls

Latest News
*ప్రియాంక గాందీ గెస్ట్ హౌస్ కరెంట్ కట్ చేశారా
*జక్కంపూడికి కాపు కార్పోరేషన్ చైర్మన్ పదవి
* టోల్ ప్లాజాల వద్ద పాస్టాగ్ లేకుంటే డబుల్ రేట్
*బిసిలకు కొత్తగా 16 కార్పొరేషన్లు
*కాంట్రాక్టులు సగం ఎస్సి,ఎస్టి,బిసిలకే -ఎపి
*రిటైర్డ్ జడ్జి పై జగన్ వ్యాఖ్య- చంద్రబాబు అబ్జక్షన్
*పోలవరంపై చర్చ టిడిపికి ఇష్టం లేదు
*రాజధానిలో కొత్త వర్శీటీలలో నో ఫ్రీ
*ఎపిలో పెట్టుబడులకు కొత్త సంస్థ
*కొత్త గవర్నర్ తో విజయసాయి భేటీ
*బొత్స బిజెపితో టచ్ ఉన్నారని చెబుతున్నారు
*ఒకనాటి వ్యవసాయకూలీ..సిపిఐ ప్రధాన కార్యదర్శి
*రేవతికి బెయిల్- .పోలీసులది అన్యాయమేనా
*జగన్ మరో హామీ నెరవేర్చినట్లేనా
*పోలవరం లో వైఎస్ తప్పులు చేశారట
*అవినీతికి పాల్పడితే ఆరోగ్యశ్రీ రద్దు: ఆళ్ల నాని
*ఆగస్టు 11 తర్వాత చూడండి..కిరణ్ కూడా మావైపే..
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info