A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఈ ఏడాది మహానాడు రద్దు చేసుకున్న టిడిపి
Share |
July 20 2019, 1:03 pm

తెలుగుదేశం పార్టీ మేనెలాఖరులో ప్రతిసారి నిర్వహించుకునే మహానాడును ఈ ఏడాది రద్దు చేసుకుంది.అయితే పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి.ఆర్.జయంతిని ఘనంగా అన్ని గ్రామాలలో నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ ముఖ్య నేతలతో పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.మే 23న ఎన్నికల ఫలితాలు రానుండడం, జాతీయ రాజకీయాలలో చంద్రబాబు బిజిగా ఉండబోతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నాయి.పార్టీ మహానాడు నిర్వహణకు, చంద్రబాబు కేంద్ర రాజకీయాలకు లింక్ ఉందని అనుకోవాలా?

tags : tdp, mahanadu, cancel

Latest News
*ప్రియాంక గాందీ గెస్ట్ హౌస్ కరెంట్ కట్ చేశారా
*జక్కంపూడికి కాపు కార్పోరేషన్ చైర్మన్ పదవి
* టోల్ ప్లాజాల వద్ద పాస్టాగ్ లేకుంటే డబుల్ రేట్
*బిసిలకు కొత్తగా 16 కార్పొరేషన్లు
*కాంట్రాక్టులు సగం ఎస్సి,ఎస్టి,బిసిలకే -ఎపి
*రిటైర్డ్ జడ్జి పై జగన్ వ్యాఖ్య- చంద్రబాబు అబ్జక్షన్
*పోలవరంపై చర్చ టిడిపికి ఇష్టం లేదు
*రాజధానిలో కొత్త వర్శీటీలలో నో ఫ్రీ
*ఎపిలో పెట్టుబడులకు కొత్త సంస్థ
*నటుడు నాగార్జున ఇంటి ముట్టడి
*కొత్త గవర్నర్ తో విజయసాయి భేటీ
*బొత్స బిజెపితో టచ్ ఉన్నారని చెబుతున్నారు
*ఒకనాటి వ్యవసాయకూలీ..సిపిఐ ప్రధాన కార్యదర్శి
*రేవతికి బెయిల్- .పోలీసులది అన్యాయమేనా
*జగన్ మరో హామీ నెరవేర్చినట్లేనా
*పోలవరం లో వైఎస్ తప్పులు చేశారట
*అవినీతికి పాల్పడితే ఆరోగ్యశ్రీ రద్దు: ఆళ్ల నాని
*ఆగస్టు 11 తర్వాత చూడండి..కిరణ్ కూడా మావైపే..
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info