A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి కార్యకర్తలకు భ్రమ కల్పించడానికే
Share |
July 20 2019, 3:17 am

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు భ్రమలు కల్పించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజుకో ప్రకటన చేస్తున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.'కొన ఊపిరితో కొట్టుకుంటున్న టీడీపీ పార్టీని చంద్రబాబు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. సర్వేలు తమకే అనుకూలమని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. వైఎస్సార్‌సీపీ స్వీప్‌ చేయడం ఖాయమని అసలు సర్వేలు చెప్తున్నాయని ఆయన అన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. జాతీయ రాజకీయాల్లో కూడా వైఎస్‌ జగన్‌ కీలకపాత్ర పోషిస్తారుని ఆయన అన్నారు. ఫలితాలు వచ్చే కొద్ది రోజుల ముందు కేబినెట్‌ మీటింగ్‌ ఎందుకు? ఇది చంద్రబాబు చివరి కేబినెట్‌ కాబోతోంది. ఈనెల 23 తర్వాత ఉత్కంఠకు తెరపడుతుంది' అని ఆయన అన్నారు.

tags : sajjala

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info