A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
స్టాలిన్ స్పష్టం చేశారు
Share |
May 23 2019, 10:46 pm

కాంగ్రెస్‌, భాజపాయేతర కూటమికి ఎలాంటి అవకాశం లేదని డి.ఎమ్.కె.అదినేత స్టాలిన్ స్పష్టం చేశారు. టిఆర్ఎస్ అదినేత కెసిఆర్ తో భేటీ అయిన మరుసటి రోజు ఆయన ఈ వ్యాఖ్య చేయడం విశేషం. భాజపా, కాంగ్రెస్‌ లేకుండా మూడో కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముందని తనకు అన్పించడం లేదని స్టాలిన్ పేర్కొన్నారు. అయితే మే 23 తర్వాతే దీనిపై ఓ స్పష్టత వస్తుందన్నారు. సమాఖ్య కూటమికి మద్దతు కోరేందుకు కేసీఆర్‌ చెన్నై రాలేదని, కేవలం దైవ దర్శనాల కోసం వచ్చారని అన్నారు. మర్యాదపూర్వకంగానే తాము కలిశామని ఆయన చెప్పారు.

tags : stalin

Latest News
*రాజోలు లో జనసేన గెలుపు-ఒకటే సీటు
*ఓటమితో దేవగౌడ రాజకీయ జీవితం ముగింపు
*జగన్ కామెంట్
*జగన్ కు కెటిర్ శుభాకాంక్షలు
*లోకేష్ వెనుకంజ
*కుప్పంలో చంద్రబాబు వెనుకంజ
*ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ముందంజ
*ఎపి ఇంటెలెజెన్స్ ఇలా నంబర్లు మార్చిందట
*బ్లడ్ ప్రెజర్ ప్రమాదంఉంది జాగ్రత్త
*ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపాలా అని
*చంద్రబాబును చూస్తే జాలేస్తోంది
*అక్కడ బిజెపికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందా
*కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నాలు
*చంద్రబాబు తిరుగుళ్లపై కామెంట్
*రేవంత్ ,కోమటిరెడ్డిల గెలుపు
*జగన్ ప్రమాణం మే 30న
*2 రాష్ట్రాల మధ్య సత్సంబందాలు -కెసిఆర్
*లోక్ సభ కు సైతం వైసిపి ప్రభంజనం
*కేంద్రంలో ఎన్.డి.ఎ.నే
*పవన్ కళ్యాణ్ రెండు చోట్ల వెనుకంజ
*జగన్ సి.ఎమ్. కావాలి- నేను కోరుకుంటున్నా.
*ఒక బ్రాండ్ ను సృష్టించుకున్న రవిప్రకాష్..
*కాంగ్రెస్ ,టిడిపిల అనేతిక బందం ఎంతకాలమో
*ఉభయ గోదావరి జిల్లాల్లో మాదే ఆదిక్యత
*చంద్రబాబుది ఓటమి భయమే
*కవిత గట్టి పోటీ ఎదుర్కోవడానికి కారణం
*39 వేల గుడులలో పార్జన్య హోమాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info