A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అలాగైతే ఈ శోకాలు ఎందుకు చంద్రబాబూ
Share |
June 2 2020, 2:01 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను నాలుగు సర్వేలు చేయించానని , గెలుపు టిడిపిదేనని పార్టీ నేతలకు చె్ప్పడంపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి విజయసాయిరెడ్డి స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ గెలిచే సీనుంటే చంద్రబాబు నాయుడు నాలుగు రకాల సర్వేలెందుకు చేయించారని ఆయన ప్రశ్నించారు. ఆ సర్వే వివరాలు బయటపెట్టి కనీసం కౌంటింగ్‌ ఏజెంట్లకైనా ధైర్యం నూరిపోయడంని ఆయన సలహ ఇచ్చారు. ఎన్నికలు ఐదేళ్లకొకసారి మాత్రమే వస్తాయని, కానీ పార్టీలు శాశ్వతంగా ఉంటాయని అన్నారు. మే నెలలో రావాల్సిన ఎన్నికలను ముందే జరిపి తమని ఇబ్బంది పెట్టాలని చూశారని, ఇలాంటి శోకాలెందుకని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు..

tags : survey

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info