A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
భార్యను వదలేసిన మోడీ- మాయావతి తీవ్ర వ్యాఖ్య
Share |
May 23 2019, 10:47 pm

బిఎస్పి అదినేత్రి మాయావతి ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్య చేసినట్లే అనిపిస్తుంది.
రాజకీయ ప్రయోజనాల కోసం సొంత భార్యనే వదిలేసిన వ్యక్తి.. ఇతరుల అక్కాచెల్లెళ్లను, భార్యలను ఏ విధంగా గౌరవిస్తారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి ప్రశ్నించారు. బీజేపీలోని మహిళా నేతలు తమ భర్తలు మోదీ వద్దకు వెళ్తుంటే ఆందోళన చెందుతున్నట్టు నాకు తెలిసింది. మోదీలాగే తమ భర్తలు కూడా తమను వదిలేస్తారని వారు భయపడుతున్నారు అని మాయావతి వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యక్తికి (మోదీకి) ఓటు వేయొద్దని మహిళలకు ఆమె సూచించారు. మోదీ భార్యకు వారిచ్చే అసలైన గౌరవం కూడా ఇదేనని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె సోమవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

tags : mayawati

Latest News
*రాజోలు లో జనసేన గెలుపు-ఒకటే సీటు
*ఓటమితో దేవగౌడ రాజకీయ జీవితం ముగింపు
*జగన్ కామెంట్
*జగన్ కు కెటిర్ శుభాకాంక్షలు
*లోకేష్ వెనుకంజ
*కుప్పంలో చంద్రబాబు వెనుకంజ
*ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ముందంజ
*ఎపి ఇంటెలెజెన్స్ ఇలా నంబర్లు మార్చిందట
*బ్లడ్ ప్రెజర్ ప్రమాదంఉంది జాగ్రత్త
*ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపాలా అని
*చంద్రబాబును చూస్తే జాలేస్తోంది
*అక్కడ బిజెపికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందా
*కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నాలు
*చంద్రబాబు తిరుగుళ్లపై కామెంట్
*రేవంత్ ,కోమటిరెడ్డిల గెలుపు
*జగన్ ప్రమాణం మే 30న
*2 రాష్ట్రాల మధ్య సత్సంబందాలు -కెసిఆర్
*లోక్ సభ కు సైతం వైసిపి ప్రభంజనం
*కేంద్రంలో ఎన్.డి.ఎ.నే
*పవన్ కళ్యాణ్ రెండు చోట్ల వెనుకంజ
*జగన్ సి.ఎమ్. కావాలి- నేను కోరుకుంటున్నా.
*ఒక బ్రాండ్ ను సృష్టించుకున్న రవిప్రకాష్..
*కాంగ్రెస్ ,టిడిపిల అనేతిక బందం ఎంతకాలమో
*ఉభయ గోదావరి జిల్లాల్లో మాదే ఆదిక్యత
*చంద్రబాబుది ఓటమి భయమే
*కవిత గట్టి పోటీ ఎదుర్కోవడానికి కారణం
*39 వేల గుడులలో పార్జన్య హోమాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info