A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు అప్పులవేట మరో వెయ్యి కోట్లు
Share |
June 2 2020, 3:32 pm

కారణం ఏదైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా అప్పుల వేటలో పడ్డారట. ఆయన ఆర్దిక శాఖ అదికారులను రెండువేల కోట్ల రూపాయలు సిద్దం చేయాలని ఆదేశించారట. తనకు అనుకూలమైన కాంట్రాక్టర్ లకు ఇవ్వడానికే చంద్రబాబు ఈ యత్నం చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆర్థిక శాఖ కార్యదర్శులు 14వ తేదీ మంగళవారం ఓపెన్‌ మార్కెట్‌లో రూ.1,000 కోట్లు అప్పు చేయాలని నిర్ణయించారు. అయితే ఆర్‌బీఐ విధించిన షరతు ప్రకారం వారానికి రూ.500 కోట్లు మాత్రమే రుణంగా తీసుకోవాల్సి ఉంది. అయితే వచ్చే మంగళవారం 21వ తేదీన 500 కోట్ల రూపాయలు అప్పు చేయబోమని, అప్పుడు చేయాల్సిన 500 కోట్ల రూపాయల అప్పును కూడా ఈ మంగళవారమే అంటే 14వ తేదీనే చేస్తామని, అందువల్ల మంగళవారం రూ.1,000 కోట్ల రుణ సేకరణకు అనుమతించాల్సిందిగా ఆర్థిక శాఖ కార్యదర్శులు ఆర్‌బీఐని కోరారు. దీంతో ఆర్‌బీఐ 14వ తేదీన ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా రూ.1,000 కోట్లు అప్పు చేసేందుకు అనుమతించింది. 14వ తేదీ ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా 1,000 కోట్ల అప్పు సమీకరించనున్నారు. 15వ తేదీన రాష్ట్ర ఖజానాకు జమకానున్నాయి.

tags : chandrababu, debt

Latest News
*కొండ చరియలు విరిగి పడి 20 మంది మృతి
*ఎపిలో పెట్టుబడికి స్విస్ కంపెనీ -హిందూ స్టోరీ
*ఎపిలో స్టేట్ టెక్నికల్ కోఆర్డినేటర్లు
*ఆరు రాష్ట్రాల నుంచి వచ్చేవారితో జాగ్రత్త-ఎపి
*సినీ రచయిత జొన్నవిత్తులపై కేసు
*బాలకృష్ణ జాగ్రత్తగా మాట్లాడే యత్నం చేశారు
*పార్టీలోనే తప్పుడు ప్రచారం-టిడిపి ఎమ్మెల్యే
*టిడిపి రాసిన లేఖను నిమ్మగడ్డ ఎందుకు పంపారు
*ఈ క్రాపింగ్ పై విధానాలు తయారు చేయండి- జగన్
*డిల్లీలో అన్ని దుకాణాలు ఓపెన్
*పరిశ్రమల వద్ద లేఅవుట్ లు ఎలా అనుమతించారు
*లాక్ డౌన్ సడలింపు- పెట్రోల్ అమ్మకం జూమ్
*విశాఖకు నేరుగా గోదావరి నీరు
*తిరుమలలో దర్శనాలకు భక్తులకు ట్రయల్ రన్
*సింగరేణి గనిలో పేలుడు-4 గురు కార్మికుల మృతి
*కాంగ్రెస్ నేతల గృహ నిర్భంధం
*అమెరికా గవర్నర్ లకు ట్రంప్ హెచ్చరిక
*నిమ్మగడ్డ కేసు- హైకోర్టు తీర్పు పొరపాటన్న ఎపి
*అబద్దాలతో సి.ఎమ్.ఆరేళ్లు గడిపేశారు
*ఎపి ఎన్నికల కమిషనర్ గా మరో వ్యక్తి?
*కోర్టులలో పరిణామాలు బాధ కలిగిస్తున్నాయి
*తెలంగాణలో పారిశుద్ద్య వారం
*రైతులను ఐక్యం చేయడం ద్వారానే లాభాలు
*హైదరాబాద్ లో 573కోట్ల పన్ను వసూలు
*విశాఖకు ట్రామ్ కార్- డిపిఆర్ కు ఆదేశాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info