A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ముఖ్య నేతల ప్రచారానికే అడ్డు పడతారా
Share |
May 23 2019, 11:24 pm

పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వంపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస‍్తున్న ప్రభుత్వ చర్యలపై ఈసీ జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. ముఖ్య నేతల ప్రచారానికి అడ్డుకుంటే ఇక ఎన్నికలకు అర్థమేముంటుందని ఆయన ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ బలపడుతోందని తృణమూల్‌ కాంగ్రెస్‌ భయపడుతోందని జవదేకర్‌ అన్నారు. అందుకే అమిత్‌ షాతో పాటు బీజేపీ నేతల ప్రచారాన్ని మమతా సర్కార్‌ అడ్డుకుంటోందని ఆయన విమర్శించారు.

tags : prakash

Latest News
*రాజోలు లో జనసేన గెలుపు-ఒకటే సీటు
*ఓటమితో దేవగౌడ రాజకీయ జీవితం ముగింపు
*జగన్ కామెంట్
*జగన్ కు కెటిర్ శుభాకాంక్షలు
*లోకేష్ వెనుకంజ
*కుప్పంలో చంద్రబాబు వెనుకంజ
*ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ముందంజ
*ఎపి ఇంటెలెజెన్స్ ఇలా నంబర్లు మార్చిందట
*బ్లడ్ ప్రెజర్ ప్రమాదంఉంది జాగ్రత్త
*ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపాలా అని
*చంద్రబాబును చూస్తే జాలేస్తోంది
*అక్కడ బిజెపికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందా
*కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నాలు
*చంద్రబాబు తిరుగుళ్లపై కామెంట్
*రేవంత్ ,కోమటిరెడ్డిల గెలుపు
*జగన్ ప్రమాణం మే 30న
*2 రాష్ట్రాల మధ్య సత్సంబందాలు -కెసిఆర్
*లోక్ సభ కు సైతం వైసిపి ప్రభంజనం
*కేంద్రంలో ఎన్.డి.ఎ.నే
*పవన్ కళ్యాణ్ రెండు చోట్ల వెనుకంజ
*జగన్ సి.ఎమ్. కావాలి- నేను కోరుకుంటున్నా.
*ఒక బ్రాండ్ ను సృష్టించుకున్న రవిప్రకాష్..
*కాంగ్రెస్ ,టిడిపిల అనేతిక బందం ఎంతకాలమో
*ఉభయ గోదావరి జిల్లాల్లో మాదే ఆదిక్యత
*చంద్రబాబుది ఓటమి భయమే
*కవిత గట్టి పోటీ ఎదుర్కోవడానికి కారణం
*39 వేల గుడులలో పార్జన్య హోమాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info