A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అక్కినేని, దాసరి, హరికృష్ణ విగ్రహాల తొలగింపు
Share |
June 1 2020, 11:34 pm

విశాఖపట్నంలో ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ,మరో సినీ ప్రముఖుడు దాసరి నారాయణరావుల విగ్రహాలను తొలగించడం ఆశ్చర్యంగా ఉంది. ఆర్కె బీచ్ రోడ్డు లో ఏర్పాటు చేసిన మూడు విగ్రహాలకు అనుమతి లేదని చెప్పి,ఇప్పుడు తొలగించడం విశేసం.అయితే వీటిని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆద్వర్యంలోనే ఏర్పాటు చేశారట.అప్పుడు ఎందుకు అనుమతి తీసుకోలేదన్న ప్రశ్న వస్తుంది. జీవీఎంసీ నుంచి ఎటువంటి అనుమతి లేకుండా ఈ విగ్రహాలను ఏర్పాటటు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలు ప్రజాసంఘాలు కోర్డును ఆశ్రయించాయి. దీంతో కోర్డు ఆ విగ్రహాలను తొలగించాలని తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పోలీస్ బందోబస్త్‌ మధ్య జీవీఎంసీ అధికారులు ఆ మూడు విగ్రహాలను తొలగించారు. ఎపిలో మంత్రుల నిర్వాకాలు ఇలా ఉన్నాయన్నమాట.

tags : vizag, statues, removed

Latest News
*చంద్రబాబు ఆవేదన ఎందుకోసమో
*ఇసుక బుకింగ్ -ఎపి మంత్రి ప్రకటన
*అమెరికాలో కూడా ఇలా మాల్స్ లో దోపిడీలా!
*టిడిపికి పోతిరెడ్డిపాడా?నిమ్మగడ్డా- ఏది ముఖ్యం
*అమిత్ షా తో భేటీ కానున్న జగన్
*జగన్ పై విమర్శలు చేసిన కన్నా
*ముఖ్యమంత్రిగా జగన్ ఏడాది పాలనపై విశ్లేషణ
*రైల్వే స్టేషన్ వద్ద భారీ క్యూలు
*కోర్టులపై ఆసక్తికర వ్యాఖ్యలు
*తిరుమల లడ్డూలపైనా అసత్య కధనాలా
*నిమ్మగడ్డ మళ్లీ హైకోర్టుకు..కాకపోతే సెలవులే..
*కాంగ్రెస్ లో పిసిసి లొల్లి-రేవంత్ పై విమర్శ
*పేదలకు మంచి జరగడం టిడిపికి ఇష్టం లేదా
*కోల్ కొతాలో మూడోసారి పోలీసుల తిరుగుబాటు
*ముంబై నుంచి వెయ్యి మందికి పైగా కార్మికుల రాక
*నిమ్మగడ్డపై టిడిపికి ఉన్న ఆసక్తి ఏమిటి?
*ఓడిన నెల రోజుల నుంచే చంద్రబాబు కుట్రలు
*రాజ్యసభ ఎన్నికలు జూర్ 19న
*మరో రోడ్డు ప్రమాదం- 12 మంది వలసకూలీల మృతి
*జీవితాంతం జగన్ తోనే -విజయసాయిరెడ్డి
*10567 కరోనా పరీక్షలు- 76 ;పాజిటివ్ గా నిర్దారణ
*ఎపి సచివాలయంపై కరోనా ్రభావం
*జగన్ నేనే రాజు, నేనే మంత్రి అనుకోరాదు-జెసి
*ఎపిలో ప్రవేశించేవారికి కండిషన్లు వర్తిస్తాయి
*కోర్టు తీర్పులపై వైసిపి ఎమ్మెల్యే ప్రశ్నలు
*మహారాష్ట్రలో సినిమా షూటింగ్ లకు గ్రీన్ సిగ్నల్
*కోర్టులు కట్టడి లేకుంటే రాష్ట్రం ఏమయ్యేదో- బాబు
*బిజెపికి వారి ఉసురు తగులుతుంది
*హైదరాబాద్ బిజెపి అద్యక్ష పదవికి పోటీ
*సి.ఎమ్. బందువుకు సలహాదారు పదవి
*పాస్టాగ్ లేదా..అయితే డబుల్ టోల్ కట్టండి
*సిద్దిపేట ప్రాంతంలో భూములు ధరలకు రెక్కలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info