A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపిలో వర్గాలు -కొంప ముంచుతాయో
Share |
June 2 2020, 4:44 pm

ఒకపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు మనమే గెలుస్తామని దైర్యం నూరిపోయడానికి శతవిదాల ప్రయత్నిస్తుంటే, మరో వైపు టిడిపిలో అంతర్గత విబేదాలు కొంపముంచేలా ఉన్నాయని పార్టీనేతలు ఆయనకే చెబుతున్నారట కర్నూలు, నంద్యాల పార్లమెంటు నియోజకవర్గాల పరిదిలోని అసెంబ్లీ సెగ్గెంట్ల సమీక్షలో ఈ విషయాలు చోటు చేసుకున్నాయి. పత్తికొండలో తుగ్గలి నాగేంద్రపై కేఈ వర్గం, ఆలూరులో వీరభద్రగౌడ్‌పైనా, కోడుమూరులో విష్ణువర్థన్‌రెడ్డిపైనా కోట్ల వర్గం సీఎంకు ఫిర్యాదు చేశాయని సమాచారం. నంద్యాలలో ఏవీ సుబ్బారెడ్డి పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేయలేదని మంత్రి ఫరూక్‌, స్థానిక అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి ఫిర్యాదు చేశారు. అన్నీ ఓపికగా విన్న చంద్రబాబు ఎవరు పనిచేశారో, ఎవరు చేయలేదో తన వద్ద సమాచారం ఉందని, తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని నేతలంతా సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారట.

tags : tdp

Latest News
*కొండ చరియలు విరిగి పడి 20 మంది మృతి
*ఎపిలో పెట్టుబడికి స్విస్ కంపెనీ -హిందూ స్టోరీ
*ఎపిలో స్టేట్ టెక్నికల్ కోఆర్డినేటర్లు
*ఆరు రాష్ట్రాల నుంచి వచ్చేవారితో జాగ్రత్త-ఎపి
*సినీ రచయిత జొన్నవిత్తులపై కేసు
*బాలకృష్ణ జాగ్రత్తగా మాట్లాడే యత్నం చేశారు
*పార్టీలోనే తప్పుడు ప్రచారం-టిడిపి ఎమ్మెల్యే
*టిడిపి రాసిన లేఖను నిమ్మగడ్డ ఎందుకు పంపారు
*ఈ క్రాపింగ్ పై విధానాలు తయారు చేయండి- జగన్
*డిల్లీలో అన్ని దుకాణాలు ఓపెన్
*పరిశ్రమల వద్ద లేఅవుట్ లు ఎలా అనుమతించారు
*లాక్ డౌన్ సడలింపు- పెట్రోల్ అమ్మకం జూమ్
*విశాఖకు నేరుగా గోదావరి నీరు
*టాప్ 4 సిఎమ్ లలో ఎపి ముఖ్యమంత్రి జగన్
*తిరుమలలో దర్శనాలకు భక్తులకు ట్రయల్ రన్
*సింగరేణి గనిలో పేలుడు-4 గురు కార్మికుల మృతి
*కాంగ్రెస్ నేతల గృహ నిర్భంధం
*అమెరికా గవర్నర్ లకు ట్రంప్ హెచ్చరిక
*నిమ్మగడ్డ కేసు- హైకోర్టు తీర్పు పొరపాటన్న ఎపి
*అబద్దాలతో సి.ఎమ్.ఆరేళ్లు గడిపేశారు
*ఎపి ఎన్నికల కమిషనర్ గా మరో వ్యక్తి?
*కోర్టులలో పరిణామాలు బాధ కలిగిస్తున్నాయి
*తెలంగాణలో పారిశుద్ద్య వారం
*రైతులను ఐక్యం చేయడం ద్వారానే లాభాలు
*హైదరాబాద్ లో 573కోట్ల పన్ను వసూలు
*విశాఖకు ట్రామ్ కార్- డిపిఆర్ కు ఆదేశాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info