A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి కార్యకర్తల పార్టీ... వైసిపి కన్సల్టెంట్ల పార్టీ
Share |
June 2 2020, 3:34 pm

ఎపి ప్రభుత్వంలో వందల మంది కన్సల్టెంట్లను నియమించిన ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని కన్సల్టెంట్ల పార్టీ అని విమర్శించారట.తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ, వైసిపి కన్సల్టెంట్ల పార్టీ అని అన్నారని మీడియాలో వార్తలు వచ్చాయి.
‘‘వైకాపాలో అంతా ఏకస్వామ్యమే. ఆధిపత్య విధానమే. సమీక్షలు ఉండవు. అభిప్రాయ సేకరణ అసలే ఉండదు. తెదేపాలో కార్యకర్తల అభీష్టమే అంతిమ నిర్ణయం. తెదేపా కార్యకర్తల పార్టీ. వైకాపా కన్సల్టెంట్ల పార్టీ’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.నంద్యాల లోక్ సభ పరిదిలోని వివిద నియోజకవర్గాల సమీక్ష సందర్భంగా ఈ వ్యాఖ్య చేశారట.నిజంగానే టిడిపికి కన్సల్టెంట్లు లేరా? చంద్రబాబు ఫలితాలు రాకముందు సమీక్ష లు పెట్టారు కాబట్టి వైసిపి కూడా సమీక్షలు పెట్టాలా?

tags : chandrababu, tdp, ycp

Latest News
*కొండ చరియలు విరిగి పడి 20 మంది మృతి
*ఎపిలో పెట్టుబడికి స్విస్ కంపెనీ -హిందూ స్టోరీ
*ఎపిలో స్టేట్ టెక్నికల్ కోఆర్డినేటర్లు
*ఆరు రాష్ట్రాల నుంచి వచ్చేవారితో జాగ్రత్త-ఎపి
*సినీ రచయిత జొన్నవిత్తులపై కేసు
*బాలకృష్ణ జాగ్రత్తగా మాట్లాడే యత్నం చేశారు
*పార్టీలోనే తప్పుడు ప్రచారం-టిడిపి ఎమ్మెల్యే
*టిడిపి రాసిన లేఖను నిమ్మగడ్డ ఎందుకు పంపారు
*ఈ క్రాపింగ్ పై విధానాలు తయారు చేయండి- జగన్
*డిల్లీలో అన్ని దుకాణాలు ఓపెన్
*పరిశ్రమల వద్ద లేఅవుట్ లు ఎలా అనుమతించారు
*లాక్ డౌన్ సడలింపు- పెట్రోల్ అమ్మకం జూమ్
*విశాఖకు నేరుగా గోదావరి నీరు
*తిరుమలలో దర్శనాలకు భక్తులకు ట్రయల్ రన్
*సింగరేణి గనిలో పేలుడు-4 గురు కార్మికుల మృతి
*కాంగ్రెస్ నేతల గృహ నిర్భంధం
*అమెరికా గవర్నర్ లకు ట్రంప్ హెచ్చరిక
*నిమ్మగడ్డ కేసు- హైకోర్టు తీర్పు పొరపాటన్న ఎపి
*అబద్దాలతో సి.ఎమ్.ఆరేళ్లు గడిపేశారు
*ఎపి ఎన్నికల కమిషనర్ గా మరో వ్యక్తి?
*కోర్టులలో పరిణామాలు బాధ కలిగిస్తున్నాయి
*తెలంగాణలో పారిశుద్ద్య వారం
*రైతులను ఐక్యం చేయడం ద్వారానే లాభాలు
*హైదరాబాద్ లో 573కోట్ల పన్ను వసూలు
*విశాఖకు ట్రామ్ కార్- డిపిఆర్ కు ఆదేశాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info