A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు సుద్దులు చెబుతున్నారు
Share |
June 2 2020, 4:47 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు సుద్దులు బాగానే చెబుతున్నట్లుగా ఉంది. ఆయన పార్టీ సమీక్ష సమావేశాలలో చెబుతున్న మాటలపై వస్తున్న కధనాలు ఆసక్తికరంగా ఉన్నాయి.తనకు కులం, మతం అనేది లేదని.. విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే సామాజిక న్యాయం కోసం పోరాడానని చంద్రబాబు చెప్పారు. సానుకూల భావజాలమే తప్ప వ్యతిరేక భావజాలం తనకు తెలియదని, చిన్నప్పుడే తమ గ్రామంలో శ్రమదానం సంస్కృతి పెంచానని తెలిపారు. చదువుకుంటూనే పంట కాలువలను శ్రమదానంతో బాగుచేయించానని ఆ కోవలోనే గ్రామదర్శని, గ్రామ వికాసం కార్యక్రమాన్ని తెచ్చానన్నారు.

డబ్బు, కులం, మతంతో రాజకీయం నిలబడేది కాదని.. ఏదో ఒక ఎన్నికకు మాత్రమే అవి పరిమితమని, పదేపదే ప్రతి ఎన్నికలో వీటినే ప్రయోగిస్తే ప్రజలు నమ్మరని తెలిపారు. ఏపీలోనే కాదు పశ్చిమ బెంగాల్‌లోనూ బీజేపీ నేతలు కుట్రలు చేశారని, ఈవీఎంల మొరాయింపు, రాత్రి 9 గంటల దాకా పోలింగ్, హింసా విధ్వంసాలతో ఓటర్లను భయపెట్టారని ఆరోపించారు. తాను నాలుగు రకాల సర్వేలు చేయించానని, అన్ని సర్వేలలో టీడీపీ గెలుస్తుందని వచ్చిందని తెలిపారు.

tags : chandrababu

Latest News
*కొండ చరియలు విరిగి పడి 20 మంది మృతి
*ఎపిలో పెట్టుబడికి స్విస్ కంపెనీ -హిందూ స్టోరీ
*ఎపిలో స్టేట్ టెక్నికల్ కోఆర్డినేటర్లు
*ఆరు రాష్ట్రాల నుంచి వచ్చేవారితో జాగ్రత్త-ఎపి
*సినీ రచయిత జొన్నవిత్తులపై కేసు
*బాలకృష్ణ జాగ్రత్తగా మాట్లాడే యత్నం చేశారు
*పార్టీలోనే తప్పుడు ప్రచారం-టిడిపి ఎమ్మెల్యే
*టిడిపి రాసిన లేఖను నిమ్మగడ్డ ఎందుకు పంపారు
*ఈ క్రాపింగ్ పై విధానాలు తయారు చేయండి- జగన్
*డిల్లీలో అన్ని దుకాణాలు ఓపెన్
*పరిశ్రమల వద్ద లేఅవుట్ లు ఎలా అనుమతించారు
*లాక్ డౌన్ సడలింపు- పెట్రోల్ అమ్మకం జూమ్
*విశాఖకు నేరుగా గోదావరి నీరు
*టాప్ 4 సిఎమ్ లలో ఎపి ముఖ్యమంత్రి జగన్
*తిరుమలలో దర్శనాలకు భక్తులకు ట్రయల్ రన్
*సింగరేణి గనిలో పేలుడు-4 గురు కార్మికుల మృతి
*కాంగ్రెస్ నేతల గృహ నిర్భంధం
*అమెరికా గవర్నర్ లకు ట్రంప్ హెచ్చరిక
*నిమ్మగడ్డ కేసు- హైకోర్టు తీర్పు పొరపాటన్న ఎపి
*అబద్దాలతో సి.ఎమ్.ఆరేళ్లు గడిపేశారు
*ఎపి ఎన్నికల కమిషనర్ గా మరో వ్యక్తి?
*కోర్టులలో పరిణామాలు బాధ కలిగిస్తున్నాయి
*తెలంగాణలో పారిశుద్ద్య వారం
*రైతులను ఐక్యం చేయడం ద్వారానే లాభాలు
*హైదరాబాద్ లో 573కోట్ల పన్ను వసూలు
*విశాఖకు ట్రామ్ కార్- డిపిఆర్ కు ఆదేశాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info