A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇద్దరు చంద్రుల తగాదాలు-బిజెపికి లాభం
Share |
June 2 2020, 4:48 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ల మద్య విబేదాల వల్ల బిజెపికి లబ్ది చేకూరేలా ఉందని సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు అభిప్రాయపడ్డారు. ప్రదాని మోడీ ప్రజలు విశ్వాసం కోల్పోయినప్పటికీ, ఈ చంద్రులు ఇద్దరి మద్య ఉన్న తగాదాల వల్ల బిజెపి గట్టెక్కెలా ఉందని ఆయన అంచనా వేశారు.
ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో కేసీఆర్‌, చంద్రబాబు రెండు ధోరణులలో వెళుతుండడం బీజేపీకి అనుకూలంగా మారుతుంది. చంద్రబాబు కాంగ్రెస్ తో కూడిన కూటమి కోసం యత్నిస్తుండగా, కేసీఆర్‌ కాంగ్రెసేతర ఫ్రంట్‌ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఈ పరిస్థితులు బీజేపీకి అవకాశాన్ని ఇస్తున్నట్టే. బీజీపీని కేంద్రంలో గద్దె దింపడమే సీపీఎం లక్ష్యం. ఉత్తరప్రదేశ్‌ ఫలితాల ఆధారంగా కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు ఉంటుందని ఆయన అన్నారు.

tags : bv

Latest News
*కొండ చరియలు విరిగి పడి 20 మంది మృతి
*ఎపిలో పెట్టుబడికి స్విస్ కంపెనీ -హిందూ స్టోరీ
*ఎపిలో స్టేట్ టెక్నికల్ కోఆర్డినేటర్లు
*ఆరు రాష్ట్రాల నుంచి వచ్చేవారితో జాగ్రత్త-ఎపి
*సినీ రచయిత జొన్నవిత్తులపై కేసు
*బాలకృష్ణ జాగ్రత్తగా మాట్లాడే యత్నం చేశారు
*పార్టీలోనే తప్పుడు ప్రచారం-టిడిపి ఎమ్మెల్యే
*టిడిపి రాసిన లేఖను నిమ్మగడ్డ ఎందుకు పంపారు
*ఈ క్రాపింగ్ పై విధానాలు తయారు చేయండి- జగన్
*డిల్లీలో అన్ని దుకాణాలు ఓపెన్
*పరిశ్రమల వద్ద లేఅవుట్ లు ఎలా అనుమతించారు
*లాక్ డౌన్ సడలింపు- పెట్రోల్ అమ్మకం జూమ్
*విశాఖకు నేరుగా గోదావరి నీరు
*టాప్ 4 సిఎమ్ లలో ఎపి ముఖ్యమంత్రి జగన్
*తిరుమలలో దర్శనాలకు భక్తులకు ట్రయల్ రన్
*సింగరేణి గనిలో పేలుడు-4 గురు కార్మికుల మృతి
*కాంగ్రెస్ నేతల గృహ నిర్భంధం
*అమెరికా గవర్నర్ లకు ట్రంప్ హెచ్చరిక
*నిమ్మగడ్డ కేసు- హైకోర్టు తీర్పు పొరపాటన్న ఎపి
*అబద్దాలతో సి.ఎమ్.ఆరేళ్లు గడిపేశారు
*ఎపి ఎన్నికల కమిషనర్ గా మరో వ్యక్తి?
*కోర్టులలో పరిణామాలు బాధ కలిగిస్తున్నాయి
*తెలంగాణలో పారిశుద్ద్య వారం
*రైతులను ఐక్యం చేయడం ద్వారానే లాభాలు
*హైదరాబాద్ లో 573కోట్ల పన్ను వసూలు
*విశాఖకు ట్రామ్ కార్- డిపిఆర్ కు ఆదేశాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info