A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ లోకి ఎపికి చెందిన కేంద్ర మాజీ మంత్రి
Share |
June 2 2020, 3:40 pm

కేంద్ర మాజీ మంత్రి ఎ.సాయిప్రతాస్ మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరాలని భావిస్తున్నారట. ఆయన కొద్ది కాలం క్రితం వరకు తెలుగుదేశం పార్టీలో ఉండి, టిక్కెట్ రాలేదని ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.ఎన్నికల తర్వాత ఆయన కాంగ్రెస్ లో చేరుతున్నారన్న వార్త వచ్చింది. ఈ నెల 16వ తేదీన సాయిప్రతాప్‌, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సమక్షంలో పార్టీలో చేరతారని పార్టీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్‌ తెలిపారు. ఆ మేరకు సోమవారం ఆయనో ప్రకటన లో తెలిపారు.ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్లి సాయి ప్రతాప్ ఏమి చేస్తారో?ఆయన ఆరుసార్లు గతంలో ఎమ్.పిగా ఎన్నికయ్యారు.

tags : congress, saipratap

Latest News
*కొండ చరియలు విరిగి పడి 20 మంది మృతి
*ఎపిలో పెట్టుబడికి స్విస్ కంపెనీ -హిందూ స్టోరీ
*ఎపిలో స్టేట్ టెక్నికల్ కోఆర్డినేటర్లు
*ఆరు రాష్ట్రాల నుంచి వచ్చేవారితో జాగ్రత్త-ఎపి
*సినీ రచయిత జొన్నవిత్తులపై కేసు
*బాలకృష్ణ జాగ్రత్తగా మాట్లాడే యత్నం చేశారు
*పార్టీలోనే తప్పుడు ప్రచారం-టిడిపి ఎమ్మెల్యే
*టిడిపి రాసిన లేఖను నిమ్మగడ్డ ఎందుకు పంపారు
*ఈ క్రాపింగ్ పై విధానాలు తయారు చేయండి- జగన్
*డిల్లీలో అన్ని దుకాణాలు ఓపెన్
*పరిశ్రమల వద్ద లేఅవుట్ లు ఎలా అనుమతించారు
*లాక్ డౌన్ సడలింపు- పెట్రోల్ అమ్మకం జూమ్
*విశాఖకు నేరుగా గోదావరి నీరు
*తిరుమలలో దర్శనాలకు భక్తులకు ట్రయల్ రన్
*సింగరేణి గనిలో పేలుడు-4 గురు కార్మికుల మృతి
*కాంగ్రెస్ నేతల గృహ నిర్భంధం
*అమెరికా గవర్నర్ లకు ట్రంప్ హెచ్చరిక
*నిమ్మగడ్డ కేసు- హైకోర్టు తీర్పు పొరపాటన్న ఎపి
*అబద్దాలతో సి.ఎమ్.ఆరేళ్లు గడిపేశారు
*ఎపి ఎన్నికల కమిషనర్ గా మరో వ్యక్తి?
*కోర్టులలో పరిణామాలు బాధ కలిగిస్తున్నాయి
*తెలంగాణలో పారిశుద్ద్య వారం
*రైతులను ఐక్యం చేయడం ద్వారానే లాభాలు
*హైదరాబాద్ లో 573కోట్ల పన్ను వసూలు
*విశాఖకు ట్రామ్ కార్- డిపిఆర్ కు ఆదేశాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info